కీటోరాల్ డి.టీ టాబ్లెట్ ఉపయోగాలు ,దుష్ప్రభావాలు| Ketorol DT tablet uses in Telugu

కిటోరోల్ డి.టి టాబ్లెట్ అనేది నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్( NSAID ). ఈ టాబ్లెట్ అనేది నొప్పిని తగ్గించే మెడిసిన్. ఈ టాబ్లెట్లలో కిటొరాలాక్ 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది.

Ketorol DT tablet uses in Telugu

కిటోరాల్ 10 mg టాబ్లెట్ ఉపయోగాలు :

  • తీవ్రమైన నొప్పిని తగ్గించడం
  • నడుము నొప్పి
  • తలనొప్పి
  • పంటి నొప్పి
  • మోకాళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్
  • వాపు ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ ఉపయోగించాలి.

కీటోరాల్ డిటి టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :

ఈ టాబ్లెట్ అనేది తిన్న తర్వాత తీసుకోవాలి .నొప్పి తీవ్రత ప్రకారం ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు .ప్రతిరోజు నాలుగు సార్లు కంటే ఎక్కువగా ఈ టాబ్లెట్ తీసుకోకూడదు. సుమారు ఐదు రోజుల వరకు ఈ టాబ్లెట్ ఉపయోగించవచ్చు.

ఈ టాబ్లెట్ నీళ్లలో వేయగానే వెంటనే కరిగిపోతుంది అందుకే వీటిని డి. టి టాబ్లెట్స్ అంటారు.

కిటోరాల్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • వాంతులు
  • విరోచనాలు
  • కడుపులో మంట
  • గాబారవడం
  • అజీర్తి

కిటోరాల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించకూడదు :

  • కడుపులో అల్సర్స్
  • ప్రెగ్నెన్సీ
  • పాలు ఇచ్చే తల్లులు
  • ఆస్తమా
  • చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు
  • గుండె సంబంధిత ఇబ్బంది
  • లివర్ , కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ టాబ్లెట్ ఉపయోగించకూడదు.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Ketorol DT tablet uses in Telugu

Leave a Comment

Exit mobile version