ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి |Tips to control Nose Bleeding at home in Telugu.

ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని మెడికల్ టెర్మినాలజీలో “ఎపిస్తాక్సిస్” అని పిలుస్తారు. ముక్కులో నుంచి రక్తం రావడానికి కారణాలు : ముక్కు నుంచి రక్తం ఎవరిలో ఎక్కువగా వస్తుంది : ముక్కులో నుంచి రక్తం రావడం అనేది రెండు రకాలుగా ఉంటాయి. ముక్కు ముందు భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ముక్కులో నుంచి రక్తం వస్తుంది ; కానీ కొందరికి మొక్కు వెనుక భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల రక్తమనేది … Read more

వెర్టిగో|కళ్ళు తిరగడం, తల తిరగడం ఎందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి |Vertigo causes symptoms and treatment in Telugu

వర్టిగో అంటే కళ్ళు తిరగడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, మన చుట్టూరా ఉన్న ప్రదేశం గిర్రున తిరగడం. లోపలి చెవి భాగంలో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ గొట్టాలు అలాగే ఓటోలితిక్ ఆర్గాన్స్ లో ఉన్న క్రిస్టల్స్ బ్యాలెన్స్ కి చాలా సహాయపడతాయి. తల అనేది కదిలించినప్పుడు ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఉన్న ద్రవం ఎన్డోలింఫ్ అనేది తల ఎటు జరుగుతుంటే అటువైపు ద్రవం కదులుతుంది. ఇలా అవ్వడం వలన వెస్టిబులార్ నరం … Read more

మూర్చ వ్యాధి, ఫిట్స్ ప్రథమ చికిత్స ఎలా చేయాలి|First Aid for Epilepsy, Seizures.

* మూర్చ వ్యాధి వచ్చిన వారి ఎదుట మనం ఉన్నప్పుడు మొదటగా మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి.

* మూర్చ వ్యాధి వచ్చిన వ్యక్తికి ఎటువంటి గాయాలు అవ్వకుండా చూసుకోవాలి . చుట్టూ పక్కన ఏదైనా గాయ పరిచే వస్తువులు ఉన్నట్లయితే తీసేయాలి. అలాగే తల గాయ పడకుండా చూసుకోవాలి , తల క్రింద దిండు,లేదా ఏదైనా బట్టలు పెట్టాలి.

* మెడ చుట్టూ ఏదైనా బిగిసిన లేదా టైట్ బట్టలు ఉన్నట్లయితే అవి కొంచెం వదులుగా చేయాలి.అలాగే కళ్ళ జోడు ఉన్నట్లయితే తీసేయాలి.

* కొంచం మూర్చం తగ్గిన తర్వాత ఎడుమ వైపు సైడ్ పడుకో పెట్టాలి.

* సాధారణంగా ఫిట్స్ 3 నుంచి ఐదు నిమిషాలు లో తగ్గుతుంది. ఒకవేళ తగ్గనట్లయిటే దగ్గర లో ఉన్న వైద్యుడు నీ సంప్రదించాలి.

First Aid for Epilepsy

మూర్చ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి పనులు చేయకూడదు :

* మూర్చ వ్యాధి లేదా ఫిట్స్ వస్తున్న సమయంలో ఆ వ్యక్తి పట్టుకో కూడదు.

* అలాగే ఫిట్స్ వస్తున్న సమయంలో ఎటువంటి నీళ్లు,ఆహారం ఇవ్వకూడదు. ఆ వ్యక్తి నోటిలో ఎటువంటి వస్తువు పెట్టకూడదు.

Read more

Exit mobile version