న్యుమోనియా వ్యాధి ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలుz, లక్షణాలు, చికిత్స విధానం|Pneumonia Causes , Symptoms and Treatment in Telugu

న్యుమోనియా అనేది ఒక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్.ఊపిరి తిత్తులు బయటి వాతావరణం నుండి వచ్చే ప్రాణవాయువు (oxygen) ను రక్తంలోకి పంపించడం ,అలాగే రక్తం నుంచి చెడు వాయువు (carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడానికి ఊపిరి తిత్తులు సహాయ పడుతుంది కొన్ని సందర్భాల్లో ఊపిరి తిత్తుల భాగమైన అలియోవోలి లో చీము చేరి న్యుమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి రావడానికి కారణాలు : న్యుమోనియా ఎవరిలో ఎక్కువ వస్తుంది : న్యుమోనియా వ్యాధి లక్షణాలు … Read more

ఎండోస్కోపీ చేసే విధానం, పరీక్షకి ఖర్చు ఎంతవుతుంది | Endoscopy Procedure in Telugu.

* ఎండోస్కోపీని EGD ( ఈసోఫాజియో గ్యాస్ట్రో డియోడినో స్కోపి) అని కూడా పిలుస్తూ ఉంటారు. * ఈ ఎండోస్కోపీ ఆహార నాలము , జీర్ణకోసవ్యవస్థ పై భాగాలు అంటే నోరు, అన్నవాహిక ( Esophagus ), కడుపు( Stomach), ఆంత్రా మూలము (Duodenum) చిన్న పేగు యొక్క మొదటి భాగం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎండోస్కోపీ డాక్టర్స్ సూచిస్తారు. ఎండోస్కోపీ ఎవరిలో చేస్తారు : ఎండోస్కోపి చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి : … Read more

కిడ్నీలో రాళ్లు(కిడ్నీ స్టోన్స్) లక్షణాలు,చికిత్స విధానం, నివారణ చర్యలు| kidney stones causes symptoms and treatment in Telugu

కిడ్నీలో రాళ్లను మెడికల్ టర్మినాలజీ లో “రీనల్ క్యాల్కు లై” ,”నెఫ్రో లిథియాసిస్” , “యూరో లిథియాసిస్” అని కూడా అంటారు. కిడ్నీ రాళ్లు అనేవి మినరల్స్ అలాగే సాల్ట్స్ తో చిన్న చిన్న గడ్డలుగా కిడ్నీలో ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి : * ఈ రాళ్లు అనేవి కిడ్నీలో ఏర్పడితే వీటిని “కిడ్నీ స్టోన్స్” అని పిలుస్తారు. * ఇవే రాళ్లు కిడ్నీ యొక్క భాగమైన యురేటర్లో ఏర్పడితే వీటిని “యురేటరల్ … Read more

మలబద్దకం కారణాలు,నివారణ చిట్కాలు ,తీసుకోవలసిన జాగ్రత్తలు|Constipation Home Remedies in Telugu

మలబద్దకం నీ మెడికల్ టెర్మినాలజీ లో “Constipation ( కాన్స్టిపేషన్) అంటారు . మలబద్దకం రావడానికి కారణాలు : మలబద్దకం లక్షణాలు : మలబద్దకం రాకుండా ఉండాలంటే పాటించవలసిన ఇంటి చిట్కాలు : మలబద్దకం – ఆయుర్వేద చిట్కాలు : మలబద్దకం – యోగా ఆసనాలు : మలబద్దకం వచ్చినపుడు తినకూడని ఆహార పదార్థాలు : మలబద్దకం నిర్ధారణ పరీక్షలు : మలబద్దకం చాలా రోజుల నుంచి ఉండి అలాగే వీటితో పాటు బరువు తగ్గడం ,మలంలో … Read more

Amoxicillin ( అమొక్సిసిలిన్) Tablets Uses and Side Effects|అమొక్సిసిలిన్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు.

అమొక్సిసిలిన్ అనేది ఒక బీటా లాక్టం, పెన్సిలిన్ యాంటీ బయోటిక్స్ . బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించే మందు. అమొక్సిసిలిన్ టాబ్లెట్స్ ఉపయోగాలు : అమొక్సిసిలిన్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది : అమొక్సిసిలిన్ టాబ్లెట్స్( 250 మి.గ్రా , 500 మి.గ్రా.), సిరప్స్ ( 125 mg/5 ml , 250 mg/5ml ) ,I.V ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది. అమొక్సిసిలిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి : అమొక్సిసిలిన్ డోసేజ్ అనేది … Read more

Cetrizine 10 mg Tablet Uses in Telugu|సిట్రజెన్ టాబ్లెట్స్ ఉపయోగాలు ,దుష్ప్రభావాలు.

సిట్రజెన్ ఒక యాంటీ హిస్తమిన్ మెడిసిన్ . అలర్జీ తగ్గించే టాబ్లెట్. సిట్రజెన్ టాబ్లెట్ ఉపయోగాలు : సిట్రజెన్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి : * సిట్రజెన్ టాబ్లెట్స్, లిక్విడ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది.టాబ్లెట్స్ 10 మి.గ్రా ఉంటుంది. లిక్విడ్స్ 5g/ml, 1 mg/ml ఉంటుంది . * 12 ఏళ్లు పై బడిన వారు సిట్రజెన్ 10 మి.గ్రా. టాబ్లెట్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ తిన్న తర్వాత రాత్రి పూట తీసుకోవచ్చు . … Read more

గుడ్డు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు|Health Benefits of Eating Eggs in Telugu.

గుడ్డు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆహార పదార్థాలు. గుడ్డు లో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్ లో విటమిన్ ( A,D,E,K) , ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం,జింక్ ఎక్కువగా ఉంటాయి. గుడ్డు లో లేసితిన్, జీయక్సాంతిన్ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపు మెరుగు పరచడానికి, కేటరాక్ట్ రాకుండా నివారించడానికి గుడ్డు చాలా సహాయ పడుతుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మంచి … Read more

పాస్ టాబ్లెట్( నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావం తగ్గించే టాబ్లెట్ )

పాస్ టాబ్లెట్ లో tranexamic acid 500 mg ఉంటుంది. త్రానేక్సమిక్ ఆసిడ్ అనేది ఒక యాంటీ ఫైబ్రినోలైటిక్ మెడిసిన్, అధిక రక్త స్రావాన్ని తగ్గించే టాబ్లెట్. పాస్ టాబ్లెట్ ఉపయోగాలు : పాస్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది : పాస్ టాబ్లెట్ లో, లిక్విడ్, ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది. పాస్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి : పాస్ టాబ్లెట్ ఆ వ్యక్తి కి ఉన్న తీవ్రత ప్రకారం ఉపయోగించాలి. ఎవరికైతే అధిక … Read more

Exit mobile version