బొప్పాయి పండు ఆరోగ్య ప్రయోజనాలు, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు.

Papaya ( బొప్పాయి పండు)

బొప్పాయి పండు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

బొప్పాయి పండు ఉపయోగాలు :

  • అజీర్తి తగ్గిస్తుంది
  • మలబద్దకం తగ్గిస్తుంది
  • పీచు ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గడానికి అలాగే షుగర్ లెవెల్స్ తగ్గించడానికి బొప్పాయి పండు చాలా సహాయ పడుతుంది.
  • బొప్పాయి పండు లో విటమిన్” సి” ఉండడం వలన రోగా నిరోధక శక్తి ను పెంచుతుంది.
  • బొప్పాయి పండు లో విటమిన్ ” ఏ” ఎక్కువగా ఉంటుంది. అందువలన చర్మ సౌందర్యానికి, జుట్టు దృఢత్వాన్ని పెంచడానికి, కంటి చూపు మెరుగు పరచడానికి బొప్పాయి పండు చాలా సహాయ పడుతుంది.
  • బొప్పాయి పండు లో కాల్షియం, ఫాస్ఫరస్ , కాప్పర్, మ్యాంగననీస్ ఎక్కువగా ఉండడం వలన ఎముకుల దృఢత్వాన్ని పెంచుతుంది.
  • విటమిన్ “K” ఎక్కువగా ఉండడం వలన కిడ్నీ, కాలేయ ఆరోగ్యాన్ని పెంచడానికి ఈ బొప్పాయి పండు ఉపయోగ పడుతుంది.
  • ప్రతి రోజు బొప్పాయి పండు తినడం వలన క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.

బొప్పాయి పండు ఎంత మోతాదులో తీసుకోవాలి ?

బొప్పాయి పండు ప్రతి రోజు ఒక కప్ లేదా 3 ముక్కలు తీసుకోవాలి.

బొప్పాయి పండు ఏ సమయంలో తినాలి ?

బొప్పాయి పండు ఉదయం లేదా సాయంత్రం వేళలో తీసుకోవచ్చు. రాత్రి పడుకునే సమయంలో ఈ బొప్పాయి పండు తినడం వలన అజీర్తి వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయి పండు ఎవరు తినకూడదు ?

  • అలర్జీ ఉన్నవారు
  • గర్భవతులు
  • కిడ్నీ లో రాళ్లు ఉన్నవారు ఈ బొప్పాయి పండు తినకూడదు.
బొప్పాయి పండు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు ?

Leave a Comment

Exit mobile version