High Blood Pressure| అధిక రక్త పోటు లక్షణాలు, కారణాలు,నివారణ చర్యలు.
రక్త పోటు అంటే ఏమిటి ? హై బి.పి నీ మెడికల్ టెర్మినాలజీ లో ” హైపర్ టెన్షన్” అని పిలుస్తారు. ఎప్పుడైతే బి.పి 120/80 mm Hg కన్నా అధికంగా ఉంటుందో అలాంటి సందర్భాల్లో రక్త పోటు అని పరిగణిస్తారు. రక్త పోటు ( హై బి.పి ) రావడానికి కారణాలు : రక్త పోటు లక్షణాలు : రక్తపోటుని “సైలెంట్ కిల్లర్” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే రక్తపోటు ఉన్నవారికి ఎక్కువగా ఎటువంటి లక్షణాలు … Read more