ఓమ్ని జెల్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు| Omni Gel Uses in Telugu
ఓమ్ని జెల్ ఎక్కువగా నడుము నొప్పి ఉపయోగిస్తారు. ఓమ్ని జెల్ లో లీన్ సీడ్ ఆయిల్ , డైక్లోఫినాక్ ఉంటాయి .ఇవి నొప్పి మరియు వాపు నీ తగ్గించడానికి సహాయపడుతుంది. మితాయిల్ సాలిసిల్యేట్ , మెoథాల్ ,బెంజయిల్ ఆల్కహాల్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఓమ్ని జెల్ ఎవరు ఉపయోగించాలి : ఓమ్ని జెల్ ఎలా ఉపయోగించాలి : ఓమ్ని జెల్ నొప్పి ఉన్నవారు ప్రతి రోజు 3-4 సార్లు పెట్టుకుంటే నొప్పి మరియు వాపు తగ్గుతుంది. ఓమ్ని … Read more