Pumpkin seeds ( గుమ్మడి గింజలు తినడం వలన కలిగే ఉపయోగాలు )
గుమ్మడి గింజలు లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్) ఉండడం వలన క్యాన్సర్ రాకుండా సహాయ పడుతూ ఉంటుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అలాగే మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తినాలి. *గుమ్మడి గింజలులో మెగ్నీషియం ఎక్కువ ఉండటం వలన అధిక రక్తపోటును అలాగే అధిక షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఇవి చాలా సహాయపడతాయి. *గుమ్మడి గింజలు … Read more