స్పాస్మోనిల్  టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు | Spasmonil Tablet Uses in Telugu

స్పాస్మోనీల్ టాబ్లెట్ లో Dicyclomine -20 mg, Paracetamol -325 mg ఉంటుంది.

డై సైక్లోమిన్ మృదువైన కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. మృదువైన కండరాలు ఎక్కువగా కడుపు,చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, గర్భసంచి,మూత్రాశయం లో ఉంటాయి.

పారాసెటమాల్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

Spasmonil Tablets Uses

స్పాస్మోమిల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి :

  • కడుపు నొప్పి
  • కడుపు లో తిమ్మిర్లు
  • కడుపు పట్టేసుకున్నవారు
  • నెలసరి సమయంలో వచ్చే నొప్పి
  • ప్రేగులో నొప్పి
  • ఇరిటబుల్ బొవేల్ సిండ్రోమ్

స్పస్మోనీల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించకూడదు :

  • 12 ఏళ్ల లోపు చిన్నారులు
  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • పారాసెటమాల్ అలర్జీ ఉన్నవారు

స్పాస్మోనిల్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :

నొప్పి ఉన్నవారు ఈ టాబ్లెట్ ప్రతి రోజు రెండు పూటలు తినక ముందు లేదా తిన్న తర్వాత తీసుకోవాలి.

స్పస్మోనిల్ టాబ్లెట్ ” సిప్లా” కంపెనీ వారు తయారు చేసారు. ఈ టాబ్లెట్ ధర సుమారు 30 రూపాయలు ఉంటుంది.

మరింత సమాచారాన్ని క్రింది వీడియో చూడండి :

Leave a Comment

Exit mobile version