అవిస గింజల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ,అలాగే లైగేన్స్ అనే ఫైటో ఈస్ట్రోజెన్స్ అధికంగా ఉంటాయి.
ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగాలు :
- అవిస గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన అజీర్తిని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
- షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కూడా ఇవి చాలా సహాయపడతాయి
- శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గించడానికి స్లాక్స్ ఉపయోగపడుతుంది.
- అవిసె గింజలు తినడం వల్ల బరువు కూడా తగ్గించవచ్చు.
- జుట్టు దృఢత్వానికి అలాగే చర్మం కాంతివంతంగా అవ్వడానికి అవిస గింజలు చాలా సహాయపడతాయి.
ఫ్లాక్స్ సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?
అవిసె గింజలు ఎప్పుడైనా పచ్చివి తినకూడదు చిన్న మంటపైన వాటిని వేయించి ఆ తర్వాత గ్రైండర్ లో పొడి చేసుకొని తీసుకోవాలి.
ప్రతిరోజు ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ తిన్న తర్వాత ఈ అవిస గింజలు తీసుకున్నట్లయితే మరింత లాభాలు పొందవచ్చు.
ఫ్లాక్స్ సీడ్స్ ఎలా తినాలి?
- ఒక గ్లాస్ నీళ్లలో ఒకటి నుండి రెండు టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి వాటిని మరగపెట్టి ఆ తర్వాత వడపోసిన నీళ్లల్లో సగం నిమ్మకాయ పిండి తాగవచ్చు.
- ఫ్లాక్స్ సీడ్స్ అనేవి పెరుగులో మజ్జిగలో లేదా చపాతీ పిండిలో కూరలలో చట్నీస్ లో వేయవచ్చు.
- అలాగే స్మూతీస్, సాలార్డ్, సీరియల్, శాండ్విచ్ లో ఉపొయోగించవచ్చు.
ఫ్లాక్సీడ్స్ ఎవరు తినకూడదు :
- గర్భవతులు
- పాలు ఇచ్చే తల్లులు
- రీసెంట్ గా సర్జరీ అయిన వారు
- థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.
ఫ్లాక్స్ సీడ్స్ దుష్ప్రభావాలు :
- కడుపు ఉబ్బసం
- కడుపు లో గ్యాస్ రావడం
- కడుపు నొప్పి
- గబరవడo
మరింత సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి: