కిడ్నీలో రాళ్లు ఉన్న వారు తినవలసిన, తినకూడని ఆహార పదార్థాలు|Foods to Eat and Avoid in Kidney Stones in Telugu.

* కిడ్నీ నీ తెలుగు లో మూత్ర పిండాలు అంటారు. మూత్ర పిండాలు శరీరంలొ పేరుకు పోయిన వ్యర్థాలు మూత్రం ద్వారా తొలగించడానికి ఉపయోగపడతాయి.

కిడ్నీలో రాళ్లను మెడికల్ లో “రీనల్ క్యాల్కులై” , నెఫ్రోలితిఆసీస్, యూరోలితిఆసీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.

కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు తినవలసిన ఆహార పదార్థాలు :

* ప్రతి రోజు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల నీళ్లు త్రాగాలి.

* కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

* పప్పు ధాన్యాలు, ఫ్లాక్ సీడ్స్ , సోయాచిక్కుడు, క్యారెట్, కాకరకాయ లాంటివి తీసుకోవాలి.

* అన్నం, గుడ్లు,గోపి పువ్వు, పండ్లు లో జామకాయ, అనసపండు, నిమ్మకాయ, సంత్ర : క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పాలు పెరుగు లాంటివి ఎక్కువగా తినాలి.

కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలు :

* ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు బయటి ఆహారం, ఆవకాయ లాంటివి తక్కువగా తినాలి.

* చెక్కర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు , ఆక్సలేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పాలకూర టమాటా క్యాబేజీ వంకాయ బీట్రూట్ ఆలుగడ్డ లాంటివి తక్కువగా తినాలి.

* అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మాంసాహారం మటన్ పంది మాంసం ఇలాంటివి తక్కువగా తినాలి.

Leave a Comment

Exit mobile version