బస్కోగాస్ట్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి , ఎవరు తీసుకోకూడదు? ( Buscogast Tablet Uses and Side Effects in Telugu )

Buscogast Tablet

బస్కోగాస్ట్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది . టాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్లు రకాలుగా ఉంటుంది.

Buscogast Tablet

బస్కొగాస్ట్ లో హయోసిన్ ఉంటుంది. హాయోసిన్ శరీరంలో ఉన్న మృదువైన కండరాలను రిలాక్స్ విశ్రాంతినిస్తాయి.

సాధారణంగా శరీరంలో మూడు రకాల కండరాలు ఉంటాయి.

Types of Muscles
  1. కార్డియాక్ కండరం – ఈ కండరాలు గుండె దగ్గర ఉంటాయి.
  2. స్కెలేటల్ కండరం ( అస్థిపంజరం కండరం ) – ఈ కండరాలు అస్థిపంజరానికి ఆనుకొని ఉంటాయి.
  3. మృదువైన కండరాలు : ఈ కండరాలు శరీరంలో ఉన్న అవయవాలకు అనుకొని ఉంటాయి.

Buscogast టాబ్లెట్ మృదువైన కండరాలను విశ్రాంతి చేస్తాయి. మృదువైన కండరాలు కడుపు,పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, మూత్రాశయం, గర్భాశయం లో ఉంటాయి.

Smooth muscles

Buscogast Tablet బస్కోగాస్ట్ టాబ్లెట్స్ ఉపయోగాలు :

  1. కడుపు నొప్పి
  2. కడుపులో తిమ్మిర్లు
  3. ప్రేగులో తిమ్మిర్లు
  4. ప్రేగులో మెలి తిరిగడం
  5. పొత్తి కడుపులో నొప్పి
  6. కిడ్నీలో రాళ్లు ఉన్నపుడు వచ్చే నొప్పి
  7. మూత్రాశయం లో తిమ్మిర్లు
  8. కడుపు ఉబ్బసం
  9. ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్

బస్కొగస్ట్ టాబ్లెట్స్ ఏ సమయంలో తీసుకోవాలి :

బస్కోగస్త్ టాబ్లెట్ ప్రతిరోజు ఒక టాబ్లెట్ , తిన్న తరువాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

బస్కాగాస్ట్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  1. నోరు ఎండి పోవడం
  2. గాబారవడం
  3. కళ్ళు తిరగడం
  4. మలబద్దకం
  5. విరోచనాలు

బస్కోగస్ట్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు

  1. ప్రెగ్నెన్సీ
  2. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు
  3. గ్లకోమా ( కళ్ళకి సంబంధిత ఇబ్బంది )
  4. అలర్జీ
  5. గుండె సంబంధిత ఇబ్బంది
  6. కాలేయ సంబంధిత ఇబ్బంది
  7. కిడ్నీ ఇబ్బంది ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
Buscogast Tablet Uses and Side Effects in Telugu

Leave a Comment