Zerodol P Tablet|జిరాఢాల్ పి టాబ్లెట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు.

జెరాఢాల్ పి టాబ్లెట్ లో అసెక్లోఫెనాక్ 100 మి.గ్రా ఉంటుంది; పరేసెతమొల్ 325 మి.గ్రా ఉంటుంది.

ఆసెక్లోఫెనాక్ అనేది నొప్పిని తగ్గించడానికి సహాయడుతుంది, ప్యారాసేటామొల్ జ్వరాన్ని తగ్గిస్తుంది.

అందువలన జెరాఢాల్ పి టాబ్లెట్ నొప్పి, జ్వరం , వాపు, ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Zerodol P Tablet

జిరాఢాల్ పి టాబ్లెట్ ఉపయోగాలు :

  • తలనొప్పి
  • మైగ్రేన్
  • కండరాలు నొప్పి
  • నడుము నొప్పి
  • పంటి నొప్పి
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్
  • అంకైలోసింగ్ స్పాండి లైటిస్
  • ఆస్టియో ఆర్థరైటిస్
  • నెలసరి లో వచ్చే నొప్పి
  • చెవి , గొంతు నొప్పి

జిరాఢాల్ పి టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?

జెరాఢాల్ పి టాబ్లెట్ ప్రతి రోజు ఉదయం అలాగే రాత్రి రెండు పూటలు తిన్న తరువాత తీసుకోవాలి.

ఎన్ని రోజులు ఉపయోగించాలి అనేది ఆ వ్యక్తి యొక్క తీవ్రత ప్రకారం ఉపయోగించాలి. సాధారణంగా 3 – 5 రోజులు తీసుకోవాలి.

జిరాఢాల్ పి టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • కళ్లు తిరగడం
  • మలబద్దకం
  • అజీర్తి
  • అలర్జీ
  • కడుపు నొప్పి

జిరాఢాల్ పి టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :

  • అసేక్లోఫెనాక్ అలాగే పారాసేటామాల్ అలర్జీ
  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు
  • కాలేయ, గుండె , కిడ్నీ ఇబ్బంది ఉన్నవారు
  • కడుపులో అల్సర్స్ ఉన్నవారు
  • శ్వాస కోశ ఇబ్బంది ( ఆస్త్మా ) . ఇలాంటి వారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి జెరాఢాల్ పి టాబ్లెట్ తీసుకోవాలి.

ఎవరైతే కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, రక్తపోటు, రక్తం పల్చగా అయ్యే మందులు వేసుకుంటున్నరో అలాంటివారు వైద్యుల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ తీసుకోవాలి.

Leave a Comment