Water Melon Health Benefits|పుచ్చకాయ ఉపయోగాలు .

పుచ్చ కాయ లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయ లో 92% నీళ్లు ఉంటాయి అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయలు “లైకోపిన్” అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది , అలాగే గుండె ఆరోగ్యానికి కూడా పుచ్చకాయ చాలా సహాయపడుతుంది.

పుచ్చకాయలో “బీటా క్రిప్టో గ్సాంతిన్ ” ఉండడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి ఇవి చాలా సహాయపడుతుంది.

విటమిన్ “ఏ” అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది..

అలాగే పుచ్చకాయలలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా కానీ గ్లైసిమిక్ లోడ్ తక్కువగా ఉండడం వలన షుగర్ పేషెంట్స్ కూడా పుచ్చకాయలు ఒకటి రెండు లేదా రెండు ముక్కలు తీసుకోవచ్చు.

పుచ్చకాయ దుష్ప్రభావాలు :

పుచ్చకాయ అధికంగా తినడం వలన విరోచనాలు,అజీర్తి, కడుపు ఉబ్బసం కొన్ని సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి దుష్ప్రభావాలు వస్తాయి.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Leave a Comment