బస్కోగాస్ట్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి , ఎవరు తీసుకోకూడదు? ( Buscogast Tablet Uses and Side Effects in Telugu )
బస్కోగాస్ట్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది . టాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్లు రకాలుగా ఉంటుంది. బస్కొగాస్ట్ లో హయోసిన్ ఉంటుంది. హాయోసిన్ శరీరంలో ఉన్న మృదువైన కండరాలను రిలాక్స్ విశ్రాంతినిస్తాయి. సాధారణంగా శరీరంలో మూడు రకాల కండరాలు ఉంటాయి. Buscogast టాబ్లెట్ మృదువైన కండరాలను విశ్రాంతి చేస్తాయి. మృదువైన కండరాలు కడుపు,పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, మూత్రాశయం, గర్భాశయం లో ఉంటాయి. Buscogast Tablet బస్కోగాస్ట్ టాబ్లెట్స్ ఉపయోగాలు : బస్కొగస్ట్ టాబ్లెట్స్ ఏ సమయంలో తీసుకోవాలి … Read more