రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం కారణాలు లక్షణాలు చికిత్స విధానం| Rheumatoid Arthritis Causes, Symptoms and Treatment in Telugu.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సాధరణంగా బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు, మన రోగ నిరోధక శక్తి అనేది వీటిని నాశనం చేస్తుంది. కానీ ఈ ఆటో ఇమ్మ్యూన్ ప్రాబ్లం ఉన్న వారిలో మన శరీరంలో ఉన్న ఖనితులనే బయటనుంచి వచ్చే విదేశీ ఇన్ఫెక్షన్ అనుకొని మన రోగ నిరోధక శక్తి అనేది ఈ ఆరోగ్య కనితుల పైన దాడి చేస్తుంది వీటిని మనం ఆటో ఇమ్యూన్ … Read more