కిడ్నీలో రాళ్లు(కిడ్నీ స్టోన్స్) లక్షణాలు,చికిత్స విధానం, నివారణ చర్యలు| kidney stones causes symptoms and treatment in Telugu

కిడ్నీలో రాళ్లను మెడికల్ టర్మినాలజీ లో “రీనల్ క్యాల్కు లై” ,”నెఫ్రో లిథియాసిస్” , “యూరో లిథియాసిస్” అని కూడా అంటారు. కిడ్నీ రాళ్లు అనేవి మినరల్స్ అలాగే సాల్ట్స్ తో చిన్న చిన్న గడ్డలుగా కిడ్నీలో ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి : * ఈ రాళ్లు అనేవి కిడ్నీలో ఏర్పడితే వీటిని “కిడ్నీ స్టోన్స్” అని పిలుస్తారు. * ఇవే రాళ్లు కిడ్నీ యొక్క భాగమైన యురేటర్లో ఏర్పడితే వీటిని “యురేటరల్ … Read more