పాస్ టాబ్లెట్( నెలసరి లో వచ్చే అధిక రక్త స్రావం తగ్గించే టాబ్లెట్ )

పాస్ టాబ్లెట్ లో tranexamic acid 500 mg ఉంటుంది. త్రానేక్సమిక్ ఆసిడ్ అనేది ఒక యాంటీ ఫైబ్రినోలైటిక్ మెడిసిన్, అధిక రక్త స్రావాన్ని తగ్గించే టాబ్లెట్. పాస్ టాబ్లెట్ ఉపయోగాలు : పాస్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది : పాస్ టాబ్లెట్ లో, లిక్విడ్, ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది. పాస్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి : పాస్ టాబ్లెట్ ఆ వ్యక్తి కి ఉన్న తీవ్రత ప్రకారం ఉపయోగించాలి. ఎవరికైతే అధిక … Read more