మైగ్రేన్ రావడానికి గల కారణాలు లక్షణాలు చికిత్స విధానం |Migraine Causes, Symptoms and Treatment in Telugu.

మైగ్రేన్ ఒక రకమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ రావడానికి గల కారణాలు : మైగ్రేన్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది : మైగ్రేన్ లక్షణాలు : మైగ్రేన్ లో తలనొప్పి అనేది ఎక్కువగా ఒకవైపే కుడి లేదా ఎడమవైపు ఉంటుంది . అలాగే నొప్పి అనేది చాలా తీవ్రంగా సుత్తితో కొడుతున్నట్టు ఉంటుంది. ఈ నొప్పి సుమారు నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. ఏదైనా … Read more