ఫ్లాక్స్ సీడ్స్ (అవిస గింజలు) ఉపయోగాలు దుష్ప్రభావాలు|Flax seeds Uses in Telugu

అవిస గింజల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ,అలాగే లైగేన్స్ అనే ఫైటో ఈస్ట్రోజెన్స్ అధికంగా ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగాలు : ఫ్లాక్స్ సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి ? అవిసె గింజలు ఎప్పుడైనా పచ్చివి తినకూడదు చిన్న మంటపైన వాటిని వేయించి ఆ తర్వాత గ్రైండర్ లో పొడి చేసుకొని తీసుకోవాలి. ప్రతిరోజు ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ తిన్న తర్వాత ఈ అవిస … Read more