మూర్చ వ్యాధి, ఫిట్స్ ప్రథమ చికిత్స ఎలా చేయాలి|First Aid for Epilepsy, Seizures.

* మూర్చ వ్యాధి వచ్చిన వారి ఎదుట మనం ఉన్నప్పుడు మొదటగా మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి.

* మూర్చ వ్యాధి వచ్చిన వ్యక్తికి ఎటువంటి గాయాలు అవ్వకుండా చూసుకోవాలి . చుట్టూ పక్కన ఏదైనా గాయ పరిచే వస్తువులు ఉన్నట్లయితే తీసేయాలి. అలాగే తల గాయ పడకుండా చూసుకోవాలి , తల క్రింద దిండు,లేదా ఏదైనా బట్టలు పెట్టాలి.

* మెడ చుట్టూ ఏదైనా బిగిసిన లేదా టైట్ బట్టలు ఉన్నట్లయితే అవి కొంచెం వదులుగా చేయాలి.అలాగే కళ్ళ జోడు ఉన్నట్లయితే తీసేయాలి.

* కొంచం మూర్చం తగ్గిన తర్వాత ఎడుమ వైపు సైడ్ పడుకో పెట్టాలి.

* సాధారణంగా ఫిట్స్ 3 నుంచి ఐదు నిమిషాలు లో తగ్గుతుంది. ఒకవేళ తగ్గనట్లయిటే దగ్గర లో ఉన్న వైద్యుడు నీ సంప్రదించాలి.

First Aid for Epilepsy

మూర్చ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి పనులు చేయకూడదు :

* మూర్చ వ్యాధి లేదా ఫిట్స్ వస్తున్న సమయంలో ఆ వ్యక్తి పట్టుకో కూడదు.

* అలాగే ఫిట్స్ వస్తున్న సమయంలో ఎటువంటి నీళ్లు,ఆహారం ఇవ్వకూడదు. ఆ వ్యక్తి నోటిలో ఎటువంటి వస్తువు పెట్టకూడదు.

Read more

Hemlich Maneuver|చిన్న పిల్లలు గొంతులో నాణేలు ఇరుకున్నపుడు చేసే ప్రథమ చికిత్స హెమ్లిచ్ మాన్యువర్

చిన్న పిల్లలు ఆడుకునే సమయంలో కొన్ని సందర్భాల్లో నాణేలు మింగుతూ ఉంటారు.ఈ నాణెం అనేది గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. అలాగే పెద్దవారు ఏదైనా ఆహారం తిన్నపుడు కూడా గొంతులో ఇరుక్కోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో చేసే ప్రథమ చికిత్స నీ హెమ్లిచ్ మాన్యువర్ అంటారు. ఒక సంవత్సరం పై బడిన వారికి హెమ్లిచ్ మాన్యువర్ ఎలా చేస్తారు ? ఆ తర్వత ఒక చేతు అనేది పిడికిలి బిగించి ఇంకో చేతు పిడికిలి … Read more