ఎండోస్కోపీ చేసే విధానం, పరీక్షకి ఖర్చు ఎంతవుతుంది | Endoscopy Procedure in Telugu.
* ఎండోస్కోపీని EGD ( ఈసోఫాజియో గ్యాస్ట్రో డియోడినో స్కోపి) అని కూడా పిలుస్తూ ఉంటారు. * ఈ ఎండోస్కోపీ ఆహార నాలము , జీర్ణకోసవ్యవస్థ పై భాగాలు అంటే నోరు, అన్నవాహిక ( Esophagus ), కడుపు( Stomach), ఆంత్రా మూలము (Duodenum) చిన్న పేగు యొక్క మొదటి భాగం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎండోస్కోపీ డాక్టర్స్ సూచిస్తారు. ఎండోస్కోపీ ఎవరిలో చేస్తారు : ఎండోస్కోపి చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి : … Read more