గుడ్డు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు|Health Benefits of Eating Eggs in Telugu.

గుడ్డు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆహార పదార్థాలు. గుడ్డు లో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్ లో విటమిన్ ( A,D,E,K) , ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం,జింక్ ఎక్కువగా ఉంటాయి. గుడ్డు లో లేసితిన్, జీయక్సాంతిన్ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపు మెరుగు పరచడానికి, కేటరాక్ట్ రాకుండా నివారించడానికి గుడ్డు చాలా సహాయ పడుతుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన మంచి … Read more