కాల్షియం టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి, ఎన్ని రోజులు ఉపయోగించాలి

కాల్షియం అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన కణజాలము. కాల్షియం ఎముకల దృఢత్వానికి , నరాలకి గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ప్రతిరోజు 1000 – 1200 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం తీసుకోవాలి. క్యాల్షియం అనేది చిన్నపిల్లలలో, మెనూపాస్ అయిన ఆడవారిలో, శాఖాహారులు, లాక్టోస్ ఇంటలిరన్స్ వంటి సమస్యలు బాధపడే వారిలో ఎక్కువగా కాల్షియం అనేది తగ్గుతాయి. కాల్షియం తక్కువగా ఉన్న వారికి డాక్టర్స్ క్యాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు లేదా కాల్షియం టాబ్లెట్స్ ఉపయోగించమని … Read more