బి.పి టాబ్లెట్స్ పేర్లు అలాగే ఇవి ఎలా పనిచేస్తాయి |BP Tablets Names in Telugu.
బీపీ అంటే ఏమిటి ? * సాదరణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది . ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని కొలిచేదే బ్లడ్ ప్రెషర్. * బీపీ టాబ్లెట్స్ అనేవి చాలా చోట్ల పని చేస్తూ ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా మెదడు నుంచి సంకేతాలు వస్తాయి, కాబట్టి కొన్ని బిపి టాబ్లెట్స్ మెదడులో పనిచేస్తాయి. * రక్తం అనేది గుండె … Read more