Amoxicillin ( అమొక్సిసిలిన్) Tablets Uses and Side Effects|అమొక్సిసిలిన్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు.

అమొక్సిసిలిన్ అనేది ఒక బీటా లాక్టం, పెన్సిలిన్ యాంటీ బయోటిక్స్ . బ్యాక్టీరియా వలన వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించే మందు. అమొక్సిసిలిన్ టాబ్లెట్స్ ఉపయోగాలు : అమొక్సిసిలిన్ ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది : అమొక్సిసిలిన్ టాబ్లెట్స్( 250 మి.గ్రా , 500 మి.గ్రా.), సిరప్స్ ( 125 mg/5 ml , 250 mg/5ml ) ,I.V ఇంజెక్షన్లు రూపంలో బయట అందుబాటులో ఉంటుంది. అమొక్సిసిలిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి : అమొక్సిసిలిన్ డోసేజ్ అనేది … Read more