లో బి.పి ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి | Low BP symptoms and treatment in Telugu.

సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని కొలిచేది బ్లడ్ ప్రెషర్. సాధారణంగా బీపీ 120/80 mm Hg ఉంటుంది. ఎవరికైతే బిపి 90/60 mm Hg కన్న తక్కువగా ఉంటుందో అలాంటివారికి లో బిపి అని పరిగణలోకి తీసుకుంటారు. లో బిపి రావడానికి గల కారణాలు : లో బీపీ లక్షణాలు : లో బీపీ నిర్ధారణ … Read more