T-Bact ( మ్యుపిరోసిన్ ) ఆయింట్మెంట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు |T – Bact ointment Uses in Telugu
T bact ఆయింట్మెంట్లో మ్యుపిరోసిన్ ఉంటుంది. ఈ మ్యుపిరోసిన్ అనేది ఒక యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని నిర్మూలించడానికి ఇది సహాయపడుతుంది. మ్యుపిరోసిన్ 5 గ్రా ఆయింట్మెంట్ ధర సుమారు 100 నుంచి 120 రూపాయల వరకు ఉంటుంది. T- Bact ( మ్యుపిరోసిన్ ) ఆయింట్మెంట్ ఉపయోగాలు : T bact ointment ఎలా ఉపయోగించాలి : ***ఈ ఆయింట్మెంట్ పది రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. చాలా రోజులు ఉపయోగించినట్లయితే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. … Read more