స్పాస్మోనిల్  టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు | Spasmonil Tablet Uses in Telugu

స్పాస్మోనీల్ టాబ్లెట్ లో Dicyclomine -20 mg, Paracetamol -325 mg ఉంటుంది. డై సైక్లోమిన్ మృదువైన కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. మృదువైన కండరాలు ఎక్కువగా కడుపు,చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, గర్భసంచి,మూత్రాశయం లో ఉంటాయి. పారాసెటమాల్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. స్పాస్మోమిల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి : స్పస్మోనీల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించకూడదు : స్పాస్మోనిల్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి : నొప్పి ఉన్నవారు ఈ టాబ్లెట్ ప్రతి రోజు రెండు పూటలు తినక … Read more