శెల్కాల్ టాబ్లెట్స్ లో కాల్షియం 500 మి.గ్రా ఉంటుంది ; విటమిన్ డి 250 ఐ. యు. ఉంటుంది.
కాల్షియం ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగ పడుతుంది. విటమిన్ డి కాల్షియం నీ పెంచడానికి సహాయ పడుతుంది.
Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ ఎవరు ఉపయోగించాలి ?
- కాల్షియం తక్కువగా ఉన్నవారు
- విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నవారు
- ఆస్టియో పోరోసిస్ సమస్య
- హైపో ప్యారా థైరాయిడ్
- వయసు పై బడిన వారు
- గర్భవతులు
- పాలు ఇచ్చే తల్లులు
- శకాహారులు Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ తీసుకోవాలి.
Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ తీసుకోవడం వలన తిమ్మిర్లు ,నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు.
ఈ Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ , కాప్సుల్స్, సిరప్స్ రూపంలో ఉంటుంది.
Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి ?
Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ ప్రతి రోజు ఉదయం అలాగే రాత్రి రెండు పూటలు తిన్న తరువాత తీసుకోవాలి.
Shelcal ( శెల్కాల్ ) ఎన్ని రోజులు ఉపయోగించాలి ?
ఈ Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ వ్యక్తి యొక్క తీవ్రత ప్రకారం ఉపయోగించాలి.
Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ దుష్ప్రభావాలు :
- మల బద్ధకం
- కడుపు నొప్పి
ఎవరైతే థైరాయిడ్ గ్రంథి కి సమంబడించిన మెడిసిన్, ఫిట్స్ టాబ్లెట్స్ ,గుండె సంబంధిత టాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారో వారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ తీసుకోవాలి.