NT PRO BNP Test in Telugu|NT Pro BNP పరీక్ష ఉపయోగాలు

NT Pro BNP అంటే N T బ్రెయిన్ నాట్రి యూరేటిక్ పేపటైడ్ . ఎన్టీప్రో బి ఎన్ పి రక్త నాళాల వెడల్పు  పెంచడానికి సహాయపడుతుంది.

ఎప్పుడైనా గుండె అసాధారణంగా కొట్టుకున్న లేదా గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు , అలాంటి సమయంలో ఈ ప్రోటీన్స్ ని గుండె విడుదల చేస్తాయి ఇవి రక్తనాళాల వెడల్పు పెంచడం వలన గుండె యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ పరీక్ష ద్వారా ఎన్ టీ ప్రో బి ఎన్ పి లెవెల్స్ మన రక్తంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.

NT Pro BNP Test ( ఎన్. టీ.ప్రో . బి.ఎన్. పి టెస్ట్ )

NT Pro BNP పరీక్ష ఉపయోగాలు :

  • గుండె సమస్య
  • కిడ్నీ సమస్య
  • శ్వాస కోస వ్యవస్థ ఇబ్బంది
  • పల్మనరీ ఎంబోలిసం
  • గుండె దడ ,తొందరగా అలసిపోవడం, కాళ్లు చేతులు వాపు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి.

NT Pro BNP పరీక్ష ఎలా చేస్తారు :

ఈ పరీక్షకు ఎటువంటి మందు జాగ్రత్తలు అవసరం లేదు ఏ సమయంలో అయినా వెళ్లి పరీక్ష చేయించుకోవచ్చు మన శరీరం నుండి రక్తం సేకరించి ఆ రక్తంలో ఈ ప్రోటీన్స్ ఎలా ఉన్నాయో చూస్తారు ఈ టెస్ట్ కు సుమారు 15 వందల నుండి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫలితాలు 15 నుంచి 30 నిమిషాలలో వస్తాయి.

NT Pro BNP నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి :

75 ఏళ్ల లోపు ఉన్న వారికి నార్మల్ గా < 125 pg/ ml ఉండాలి.

70 ఏళ్ల వయసు పైబడిన వారికి > 450 pg / ml ఉండాలి.

మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

Leave a Comment