Norflox 400 టాబ్లెట్ లో నార్ఫ్లాక్సావిన్ – 400 మి. గ్రా. ; లాక్టో బాసిల్లస్ – 120 మిలియన్ సోర్స్ ఉంటుంది.
నార్ఫ్లోక్సాసిన్ అనేది ఒక ఆంటిబాయోటిక్ ; చెడు బ్యాక్టీరియా నిర్మూలించడానికి సహాయ పడుతుంది.
లాక్టో బాసిల్లస్ అనేది ఒక ప్రో బయోటెక్. శరీరంలో మంచి బ్యాక్టీరియానీ పెంచడానికి ఇవి చాలా సహాయ పడుతుంది.
Norflox 400 టాబ్లెట్ ఉపయోగాలు :
- మూత్ర నాళ ఇన్ఫెక్షన్
- బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
- ప్రొస్టేట్ గ్రంథి సమస్య ఉన్నవారు
- యూరినరీ బ్లాడర్, యూరెత్ర ఇన్ఫెక్షన్
- కడుపులో ఇన్ఫెక్షన్
- విరోచనాలు
- చర్మ సమస్యలు
- చెవి, ముక్కు ,గొంతు ,కంటి సమస్యలతో బాధపడే వారు Norflox 400 టాబ్లెట్ ఉపయోగించాలి.
Norflox 400 టాబ్లెట్ ఎలా , ఏ సమయంలో తీసుకోవాలి ?
Norflox 400 tablet 15 ఏళ్ల లోపు పిల్లలు తీసుకోకూడదు.
పెద్దవారు ప్రతి రోజు ఉదయం అలాగే రాత్రి రెండు పూటలు తిన్న తర్వాత తీసుకోవాలి.
Norflox 400 టాబ్లెట్ 3-5 రోజులు ఉపయోగించాలి.
Norflox 400 టాబ్లెట్ దుష్ప్రభావాలు ?
- గాబరవడం
- వాంతులు
- కళ్ళు తిరగడం
Norflox 400 టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు ?
- అలర్జీ
- ప్రెగ్నెన్సీ
- పాలు ఇచ్చే తల్లులు
- మాయస్తీనియ గ్రేవిస్
- కిడ్నీ సమస్య
- లివర్ సమస్య
- గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నవారు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.