Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ నెలసరి లో వచ్చే నోప్పి ,నెలసరి లో వచ్చే తిమ్మిర్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
మెఫ్తాల్ స్పాస్ లో డై సైక్లోమిన్ 10 మి గ్రా ఉంటుంది. మెఫినమిక్ ఆసిడ్ 250 మి గ్రా ఉంటుంది.
డై సైక్లోమిన్ అనేది ఒక ఆంటీ కొలినర్జిక్ మెడిసిన్. ఈ డై సైక్లోమిన్ మృదువైన కండరాలను విశ్రాంతి చేస్తాయి. ఈ మృదువైన కండరాలు కడుపులో, ప్రేగులో , గర్భ సంచి , బ్లాడర్ నీ ఆనుకొని ఉంటాయి.
మెఫినమిక్ ఆసిడ్ ఒక NSAIDS. నొప్పిని తగ్గించడానికి ఇవి సహాయ పడుతుంది.
Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) ఉపయోగాలు :
- నెలసరి సమయంలో వచ్చే నొప్పి
- కడుపులో తిమ్మిర్లు
- ప్రేగులో తిమ్మిర్లు
- నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన రక్త స్రావం ఉన్న వారు
- తల నొప్పి
- కడుపులో ఇబ్బంది ఉన్నవారు
Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) ఎంత మోతాదులో తీసుకోవాలి :
Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ ప్రతి రోజు రెండు సార్లు తిన్న తరువాత తీసుకోవాలి. కనీసం మూడు రోజుల అయిన తీసుకోవాలి.
Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ దుష్ప్రభావాలు :
- కళ్ళు తిరగడం
- నోరు ఎండి పోవడం
- గాబరావడం
Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు:
- కాలేయ సంబంధిత ఇబ్బంది
- కిడ్నీ సమస్య
- గర్భవతులు
- పాలు ఇచ్చే తల్లులు
- 12 ఏళ్ల లోపు ఉన పిల్లలు ఈ Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ తీసుకోకూడదు.