Dulcoflex టాబ్లెట్ లో బిసాకోడైల్ 5 (మి గ్రా) ఉంటుంది. ఈ బిసాకోడైల్ ఉపయోగించడం వలన మలం సాఫీగా అవుతుంది అలాగే ప్రేగు కదలికలను కూడా పెంచుతుంది…
Dulcoflex టాబ్లెట్ ఉపయోగాలు :
- మలబద్దకం తగ్గించడానికి
- కడుపులో గ్యాస్
- కడుపు ఉబ్బసం
- తేన్పులు
- పిత్తులు తగ్గించడానికి ఈ టాబ్లెట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
డల్కోఫ్లెక్స్ టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి :
* పెద్దలు : 1-2 టాబ్లెట్స్ ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
* చిన్న పిల్లలు: 10 సంవత్సారాలు పై బడిన వారు ప్రతి రోజు 1 టాబ్లెట్ తీసుకోవచ్చు.
* పాలు , పాలు పదార్థాలు , కాల్షియం టాబ్లెట్స్ తీసుకునేవారు వెంటనే ఈ టాబ్లెట్ తెస్సుకోకుడడు. ఒక గంట సేపు తర్వాత ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
* గర్భవతులు , ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు, పాలు ఇచ్చే తల్లులు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
డల్కోఫ్లెక్స్ టాబ్లెట్స్ దుష్ప్రభావాలు :
Dulcoflex టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కానీ కొందరికి గాబరవడం, వాంతులు, కడుపులో తిమ్మిర్లు, ఎక్కువ dosage తీసుకోవడం వలన విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది.