Cetrizine 10 mg Tablet Uses in Telugu|సిట్రజెన్ టాబ్లెట్స్ ఉపయోగాలు ,దుష్ప్రభావాలు.

సిట్రజెన్ ఒక యాంటీ హిస్తమిన్ మెడిసిన్ . అలర్జీ తగ్గించే టాబ్లెట్.

సిట్రజెన్ టాబ్లెట్ ఉపయోగాలు :

  • జలుబు
  • తుమ్ములు
  • ముక్కు దిబ్బడ
  • ముక్కు కారడం
  • హే ఫీవర్
  • కంటి అలర్జీ ( కన్ను ఎర్ర బడడం,దురద )
  • చర్మ అలర్జీ
  • ఎగ్జిమా
  • పురుగు కాటు
  • తిండి అలర్జీ తగ్గించడానికి సిట్రజెన్ టాబ్లెట్ ఉపయోగించాలి.

సిట్రజెన్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి :

* సిట్రజెన్ టాబ్లెట్స్, లిక్విడ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది.టాబ్లెట్స్ 10 మి.గ్రా ఉంటుంది. లిక్విడ్స్ 5g/ml, 1 mg/ml ఉంటుంది .

* 12 ఏళ్లు పై బడిన వారు సిట్రజెన్ 10 మి.గ్రా. టాబ్లెట్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ తిన్న తర్వాత రాత్రి పూట తీసుకోవచ్చు .

* 6- 12 ఏళ్ల లోపు పిల్లలకు 5 మి.గ్రా టాబ్లెట్స్ తీసుకోవాలి.

* 2-5 ఏళ్ల లోపు పిల్లలకు 2.5 మి.గ్రా. టాబ్లెట్ ఉపయోగించాలి.

* సిట్రజెన్ టాబ్లెట్ మార్కెట్ లో అనేక రకాల బ్రాండ్ లో అందుబాటులో ఉంటుంది ( Okacet, Cetzin,Cerzin,Already,Zyrtec )

సిట్రజెన్ టాబ్లెట్ దుష్ప్రభావాలు :

  • నిద్ర మబ్బు
  • తల నొప్పి
  • నోరు ఎండి పోవడం
  • కళ్ళు తిరగడం
  • విరోచనాలు

సిట్రజెన్ టాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు :

  • లివర్ వ్యాధి
  • కిడ్నీ వ్యాధి
  • మూర్చ వ్యాధి
  • ప్రొస్టేట్ గ్రంథి సమస్య
  • గర్భవతులు
  • పాలు ఇచ్చే తల్లులు ఒకసారి డాక్టర్ నీ సంప్రదించి ఈ టాబ్లెట్ తీసుకోవాలి.
Cetrizine Tablets Uses in Telugu

Leave a Comment