హై బీపీ ఉన్నవారు ఏం తినాలి ఏం తినకూడదు| Foods to Eat and Avoid in High Blood Pressure
బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి ? సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది. ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్‌తో వెళ్తుంది అని కొలిచేది బ్లడ్ ప్రెషర్. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 mm Hg ఉంటుంది.ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ 120/80 mm Hg తన ఎక్కువగా ఉంటుందో అలాంటివారికి రక్తపోటు అని నిర్ధారిస్తారు. గుండె నుంచి రక్తం అనేది సరఫరా అవుతుంది కాబట్టి ఒమేగా త్రీ … Read more