వెర్టిగో|కళ్ళు తిరగడం, తల తిరగడం ఎందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి |Vertigo causes symptoms and treatment in Telugu

వర్టిగో అంటే కళ్ళు తిరగడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, మన చుట్టూరా ఉన్న ప్రదేశం గిర్రున తిరగడం. లోపలి చెవి భాగంలో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ గొట్టాలు అలాగే ఓటోలితిక్ ఆర్గాన్స్ లో ఉన్న క్రిస్టల్స్ బ్యాలెన్స్ కి చాలా సహాయపడతాయి. తల అనేది కదిలించినప్పుడు ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఉన్న ద్రవం ఎన్డోలింఫ్ అనేది తల ఎటు జరుగుతుంటే అటువైపు ద్రవం కదులుతుంది. ఇలా అవ్వడం వలన వెస్టిబులార్ నరం … Read more

చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా ఉపయోగించాలి|How to Use Stolin, Sensoform Gum Paint in Telugu.

చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఉన్నవారికి డాక్టర్స్ ఈ గం పెయింట్ ఉపయోగించమని సూచిస్తారు. స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఉపయోగాలు : స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా పని చేస్తుంది : * టానిక్ ఆసిడ్ , గ్లిసరిన్ – ఆస్ట్రిన్జెంట్ అంటే రక్తం రావడం తగ్గిస్తుంది అలాగే చిగుళ్ళ నుండి వచ్చే చీము నీ తగ్గిస్తుంది. * పొటాషియం అయోడైడ్ – యాంటీ సెప్టిక్ ,బ్యాక్టీరియా, వైరస్ లను చంపుతుంది. * మెంతాల్ – కూలింగ్ … Read more

Appendicitis in Telugu| అపెండిసైటిస్ రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం.

అపెండిక్స్ అనేది ఒక నిరుపయోగంగా ఉన్న అవయవం. ఇది పెద్ద పేగు నుంచి తోకాలా చిన్న గొట్టము లాగా బయటకు ఉంటుంది.ఈ అపెండిక్స్ కుడి వైపు ఉంటుంది. ఎప్పుడైన ఈ అపెండిక్స్ ఏదైనా కారణాల వలన వాపు వస్తుందో ఆ సందర్భాన్ని “ఆపెండిసైటిస్” అంటారు. ఈ ఆపెండిసైటిస్ ఎక్కువగా 10-30 ఏళ్ల వయసు వారిలో వస్తుంది. అపెండిసైటిస్ రావడానికి కారణాలు : అపెండిసైటిస్ లక్షణాలు : అపెండిసైటిస్ నిర్ధారణ పరీక్షలు : అపెండిసైటిస్ చికిత్స విధానం : … Read more

Chicken Pox in Telugu | అమ్మవారు,ఆటలమ్మ రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం.

చికెన్ పాక్స్ నీ అమ్మవారు , ఆటలమ్మ అని కూడా పిలుస్తారు. ఈ చికెన్ పాక్స్ “వారిసెల్లా జోస్టర్” అనే వైరస్ వలన వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుంది అలాగే ఎండ కాలంలో తరుచూ వస్తుంది. చికెన్ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది : వైరస్ గాలిలొ నుంచి లేదా చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గిన , ఆ వ్యక్తి యొక్క నీటి గుల్లలు నుంచి వచ్చే నీరుని తాకిన కూడా … Read more

తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, తగ్గాలంటే ఏం చేయాలి .

తిమ్మిర్లు అనేవి ఏ వయసు వారికైనా వస్తాయి, కానీ ఎవరైతే ఎక్కువగా చాలా సమయం కూర్చుని ఉంటారు అలాంటి వారిలో చూస్తూ ఉంటాము. అలాగే వయసు పైబడిన వారిలో, ప్రెగ్నెన్సీ , ధూమపానం, మద్యపానం ,థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో. అలాగే షుగర్ వ్యాధి, కాలేయ సంబంధిత ఇబ్బంది కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు రావడానికి కారణాలు : తిమ్మిర్లు నిర్ధారణ పరీక్షలు : తిమ్మిర్లు చికిత్స విధానం : … Read more

కీటోరాల్ డి.టీ టాబ్లెట్ ఉపయోగాలు ,దుష్ప్రభావాలు| Ketorol DT tablet uses in Telugu

కిటోరోల్ డి.టి టాబ్లెట్ అనేది నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్( NSAID ). ఈ టాబ్లెట్ అనేది నొప్పిని తగ్గించే మెడిసిన్. ఈ టాబ్లెట్లలో కిటొరాలాక్ 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కిటోరాల్ 10 mg టాబ్లెట్ ఉపయోగాలు : కీటోరాల్ డిటి టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి : ఈ టాబ్లెట్ అనేది తిన్న తర్వాత తీసుకోవాలి .నొప్పి తీవ్రత ప్రకారం ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు .ప్రతిరోజు నాలుగు సార్లు కంటే ఎక్కువగా ఈ టాబ్లెట్ తీసుకోకూడదు. … Read more

Gastritis| గ్యాస్ట్రిక్ సమస్య కారణాలు , లక్షణాలు,నివారణ చర్యలు

జీర్నాశయం యొక్క లోపలి మ్యూకస్ పొర వాపు ఏర్పడిన లేదా ఇన్ఫ్లామేషన్ ఏర్పడిన ఆ సందర్భాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్త్రైటీస్| గ్యాస్ట్రిక్ సమస్య కారణాలు గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు : గ్యాస్టిక్ సమస్య నిర్ధారణ పరీక్షలు : గ్యాస్టిక్ సమస్య చికిత్స విధానం : గ్యాస్ట్రిక్ సమస్య నివారణ చర్యలు : మరింత సమాచారానికి క్రింది వీడియో చూడండి :

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి ?

ఎక్కిళ్ళు అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళు అనేవి డయాఫ్రం అని కండరం సంకోచించడం అలాగే స్వర పేటిక హఠాత్తుగా మూసుకుపోవడం వలన శ్వాస అనేది ఊపిరి తిత్తులలో చేరి ఎక్కిళ్ళు వస్తాయి. డయాఫ్రమ్ అనేది ఊపిరితిత్తులను అలాగే కడుపు ఉబర భాగాన్ని విభజిస్తూ ఉంటుంది . ఎక్కిళ్ళు రావడానికి గల కారణాలు : ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏం చేయాలి ? ఎక్కిళ్ళు అనేవి చాలా తీవ్రంగా ఉండి , ఇబ్బంది ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని … Read more

Water Melon Health Benefits|పుచ్చకాయ ఉపయోగాలు .

పుచ్చ కాయ లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయ లో 92% నీళ్లు ఉంటాయి అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. పుచ్చకాయలు “లైకోపిన్” అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది , అలాగే గుండె ఆరోగ్యానికి కూడా పుచ్చకాయ చాలా సహాయపడుతుంది. పుచ్చకాయలో “బీటా క్రిప్టో గ్సాంతిన్ ” ఉండడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి ఇవి చాలా సహాయపడుతుంది. విటమిన్ “ఏ” అధికంగా ఉండడం వల్ల కంటి చూపు … Read more