కాల్షియం తక్కువగా ఉంటే కనబడే లక్షణాలు| కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు.

కాల్షియం అనేది మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన కణజాలం. ఈ కాల్షియం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాల్షియం ఉపయోగాలు : కాల్షియం తక్కువ ఉండడానికి గల కారణాలు : కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు కనబడే లక్షణాలు : కాల్షియం తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి చికిత్స చేస్తారు : కాల్షియం తక్కువగా ఉన్నవారికి డాక్టర్స్ క్యాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఉపయోగించమని సూచిస్తారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు : మరింత సమాచారానికి క్రింది వీడియో … Read more

అమోక్ససిలిన్ క్లావ్ లోనిక్ ఆసిడ్ ( Amoxicillin and Clavulonic Acid) టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు

అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించే టాబ్లెట్. అమోక్స్సలిన్ అనేది పెన్సిలిన్ యాంటీబయోటిక్. క్లావ్లోనిక్ ఆసిడ్ అమోక్ససిలిన్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ టాబ్లెట్స్ సిరప్ ఇంజక్షన్స్ సాటిస్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ 375 మిల్లీగ్రామ్స్ 625 మిల్లి గ్రామ్స్ ,1000 మిల్లీగ్రామ్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిలో క్లావ్లోనిక్ ఆసిడ్ 125 మిలిగ్రామ్స్ ఉంటుంది. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది Augmentin, MoxikindCV, … Read more

ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు తగ్గాలంటే ఏం చేయాలి |Tips to control Nose Bleeding at home in Telugu.

ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని మెడికల్ టెర్మినాలజీలో “ఎపిస్తాక్సిస్” అని పిలుస్తారు. ముక్కులో నుంచి రక్తం రావడానికి కారణాలు : ముక్కు నుంచి రక్తం ఎవరిలో ఎక్కువగా వస్తుంది : ముక్కులో నుంచి రక్తం రావడం అనేది రెండు రకాలుగా ఉంటాయి. ముక్కు ముందు భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ముక్కులో నుంచి రక్తం వస్తుంది ; కానీ కొందరికి మొక్కు వెనుక భాగంలో ఉన్న రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల రక్తమనేది … Read more

టాన్సిలైటిస్ రావడానికి కారణాలు లక్షణాలు చికిత్స విధానం| Tonsillitis Causes, Symptoms and Treatment in Telugu.

టాన్సీల్స్ అనేవి లింఫ్ గ్రంధులు. ఇవి ప్రతి ఒక్కరిలో నోటి వెనుక భాగంలో ఉంటాయి. ఇది మన శరీరంలో రక్షణ కల్పించడానికి చాలా సహాయపడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఏర్పడి ఇబ్బందిని కలిగిస్తాయి. వీటిని మనం “టాన్సిలైటిస్” అని పిలుస్తాము. టాన్సిలైటిస్ ఎక్కువగా 5 నుండి 15 ఏళ్ల లోపు చిన్నారులలో చూస్తాము. టాన్సిలైటిస్( టాన్సిల్ ఇన్ఫెక్షన్) రావడానికి కారణాలు : 1) టాన్సిలైటిస్ వైరస్ “ఎప్స్టీన్ బార్ వైరస్” వలన లేదా … Read more

ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ,లక్షణాలు చికిత్స విధానం|Grades of Fatty Liver ,Causes , Symptoms and Treatment.

కాలేయం శరీరం యొక్క పైన కుడి భాగంలో ఉంటుంది. కాలేయంలో కొవ్వు చేరితే ఆ సందర్భాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనం పొట్టకి అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా కిడ్నీలో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేసే స్కాన్ లో ఫ్యాటీ లివర్ అనే పదం చూస్తాము. ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా వచ్చే ఇబ్బంది అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ ను నివారించవచ్చు. అల్ట్రాసౌండ్ … Read more

Ring Worm ( తామర , గజ్జి ) లక్షణాలు , తగ్గాలంటే ఏం చేయాలి ?

రింగ్ వార్మ్ ను తామర , గజ్జి అని కూడా పిలుస్తూ ఉంటారు. తామర అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. తామర చర్మం లేదా తలపై ఏర్పడుతుంది , ఎక్కువగా గజ్జలు, సంక, బొడ్డు ,పిరుదులు , పాదాల పైన, వేల మధ్యలో వస్తూ ఉంటుంది. తామర ఎవరిలో ఎక్కువగా వస్తుంది : చిన్నపిల్లలు తొందరలో స్నానం చేసిన తర్వాత సరిగా తుడుచుకోకుండా తడిగా ఉన్నప్పుడు వెంటనే బట్టలు వేసుకునే వారిలో , అలాగే శుభ్రత పాటించని … Read more

ఆనెలు ఎందుకు వస్తాయి, తగ్గాలంటే ఏం చేయాలి ?

మనం నడిచినప్పుడు పాదాల పైన ఎక్కువగా ఒత్తిడి అనేది పడుతుంది. ఈ ఒత్తిడి వలన కొంతమందికి పాదాల అడుగున చర్మం దెబ్బతినడం, పొరలుగా రావడం, చిన్న చిన్న కాయలుగా ఏర్పడుతుంది. వీటిని మనం ఆనెలు ఫుట్ కాన్ అంటాము. ఆనెలు రావడానికి కారణాలు : ఆనేల సమస్య సాధారణ వ్యక్తులతో పోల్చితే బరువు ఎక్కువగా ఉన్నవారిలో, మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ ఆనెలు ఉన్నవారు నడిచిన, నిలబడిన తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆనెలు … Read more

అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు|Benefits of eating banana in Telugu .

అరటిపండు చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువగా పోషక విలువలు అందుబాటులో ఉన్న పండు. అరటిపండు షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవచ్చా ? ఆకుపచ్చగా ఉన్న అరటికాయలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. బాగా పండిన పసుపచ్చగా ఉన్న అరటి పండులో మాత్రం షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన షుగర్ ఉన్నవారు అరటికాయ లేదా కొద్దిగా పండిన అరటిపండు తీసుకోవచ్చు . ఎక్కువగా పండిన అరటి పండు మాత్రం తీసుకోకూడదు. అరటిపండు ఏ సమయంలో తినాలి : అరటిపండు ఎప్పుడైనా … Read more

కొబ్బరి పువ్వు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ( benefits of eating coconut flower in Telugu)

కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి :

Jaundice Symptoms and Treatment in Telugu|పచ్చ కామెర్లు లక్షణాలు, చికిత్స విధానం .

పచ్చ కామెర్లు ను “జాండిస్” అని కూడా పిలుస్తారు. రక్తంలో “బిలిరుబిన్” అనే పిగ్మేoట్ ఎక్కువ అవ్వడం వలన జాండిస్ వస్తుంది. కామెర్లు ఎలా వస్తాయి : సాధారణంగా ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతికి ఉంటాయి. ఆ తర్వాత చని పోతాయి. ఇలా అయిన తర్వాత ఎర్ర రక్తకణాలు లో ఉండే హీమోగ్లోబిన్ , హీమ్, అలాగె గ్లోబిన్ గా విడిపోయి హీమ్ అనేది బిలిరుబిన్ గా మారుతుంది. ఈ బిలిరుబిన్ కాలేయం లోకి … Read more