కొబ్బరినీళ్లు ఆరోగ్య ప్రయోజనాలు| Benefits of drinking Coconut Water in Telugu.

* కొబ్బరినీళ్లు వేసవి కాలంలో లభించే ఒక అమృతం. కొబ్బరి నీళ్ళలో ఆసిడ్ ఫాస్ఫాటాస్ , కేటాలస్ ఉండడం వలన జీర్ణం త్వరగా అవుతూ ఉంటుంది, అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. * కొబ్బరినీళ్లు తాగడం వలన మూత్రంలో మంట, మూత్రానికి వెళ్ళినప్పుడు ఇబ్బందినీ తగ్గిస్తుంది. * అలాగే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారికి , ఈ నీళ్లు చాలా ఉపయోగ పడుతూ ఉంటుంది. * కొబ్బరి నీళ్లలో cytokinins ఉండడం వలన చర్మ సౌందర్యానికి , చర్మం మృదువుగా … Read more

రాగి జావ, రాగి అంబలి ఆరోగ్య ప్రయోజనాలు| Benefits of drinking Raagi Malt in Telugu.

* రాగి జావా లేదా రాగి అంబలి పురాతన కాలం నుంచి ఉపయోగించే మంచి పోషకవిలువలు ఉన్న హెల్త్ డ్రింక్. * వీటిలో పీచు అలాగే ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రతి రోజూ తీసుకోవడం వలన ,బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. * అలాగే జీర్ణం త్వరగా అవడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది. * వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి * అలాగే ఐరన్ ఎక్కువగా ఉండటం … Read more

విరోచనాలు ఎందుకు అవుతాయి, తగ్గాలంటే ఏం చేయాలి|Diarrhoea Causes and Treatment in Telugu.

విరోచనాలుని “డయేరియా” అని కూడా అంటారు. విరోచనాలు రావడానికి గల కారణాలు : విరోచనాలు యొక్క లక్షణాలు : విరోచనాలు వచ్చినప్పుడు శరీరంలో ఉన్న నీళ్లు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అందువలన విరోచనాలు ఉన్నవారికి డీహైడ్రేషన్ లక్షణాలు అంటే ఎక్కువగా వస్తాయి. * దాహం వేయడం , * మూత్రం తగ్గడం , * చర్మం పొడిబారడం , * నోరు ఎండిపోవడం, * కళ్ళు తిరగడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. విరోచనాలు ఉన్న వారికి … Read more

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు తినవలసిన, తినకూడని ఆహార పదార్థాలు|Foods to Eat and Avoid in Kidney Stones in Telugu.

* కిడ్నీ నీ తెలుగు లో మూత్ర పిండాలు అంటారు. మూత్ర పిండాలు శరీరంలొ పేరుకు పోయిన వ్యర్థాలు మూత్రం ద్వారా తొలగించడానికి ఉపయోగపడతాయి. కిడ్నీలో రాళ్లను మెడికల్ లో “రీనల్ క్యాల్కులై” , నెఫ్రోలితిఆసీస్, యూరోలితిఆసీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు తినవలసిన ఆహార పదార్థాలు : * ప్రతి రోజు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల నీళ్లు త్రాగాలి. * కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. * … Read more

విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు|Vitamin B12 rich Foods in Telugu.

విటమిన్ B12 ను “సయనకోబలమైన్” అని కూడా పిలుస్తుంటారు. విటమిన్ బి12 ప్రయోజనాలు : విటమిన్ బి12 జన్యువు ఉత్త్పత్తికి , ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి, నరాలకు చాలా ఉపయోగ పడుతూ ఉంటాయి. విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

డెంగ్యూ జ్వరం ఉన్నపుడు కనపడే లక్షణాలు, నివారణ చర్యలు|Symptoms of Dengue Fever in Telugu

డెంగ్యూ జ్వరం అనేది వైరల్ ఇన్ఫెక్షన్. Aedes Egypti అనే ఒక దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ కుట్టిన మూడు నుంచి 14 రోజుల తర్వాత డెంగ్యూ లక్షణాలు అనేవి కనబడతాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు: డెంగ్యూ జ్వరం నిర్ధారణ పరీక్షలు: NS1 లెవెల్స్ జ్వరం వచ్చిన ఐదు రోజుల లోపు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ పరీక్ష ఎక్కువగా జ్వరం వచ్చిన ఐదు రోజుల్లో చేయించుకోమని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. ELISA పరీక్ష ద్వారా … Read more