Primolut N ( పీరియడ్స్ నీ వాయిదా చేసే టాబ్లెట్) ఉపయోగాలు, దుష్ప్రభావాలు .

Primolut N టాబ్లెట్ లో నార్ ఎతిస్తీర్హోన్ 5 మి గ్రా ఉంటుంది. సాధారణంగా ఆడవారిలో ప్రోజేస్తీరోన్ హార్మోన్ ఉంటంది.ఈ ప్రోజేస్తీరోన్ ఓవ్యులేషన్,ఆలాగే నెలసరి రావడానికి సహాయ పడుతుంది. నార్ ఎతిస్తీర్హోన్ కృత్రిమంగా తయారు చేసిన హార్మోన్. Primolut N టాబ్లెట్ ఉపయోగాలు : Primolut N టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి: * ఈ టాబ్లెట్ ఎన్ని రోజులు అలాగే ఎలా ఉపయోగించాలి అనేది వారికి ఉన్న సమస్య ప్రకారం ఉంటుంది. * నెలసరి ఆలస్యంగా రావడానికి … Read more

Dulcoflex Tablet ( డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ – మలబద్దకం తగ్గించే టాబ్లెట్) ఉపయోగాలు, దుష్ప్రభావాలు ?

Dulcoflex టాబ్లెట్ లో బిసాకోడైల్ 5 (మి గ్రా) ఉంటుంది. ఈ బిసాకోడైల్ ఉపయోగించడం వలన మలం సాఫీగా అవుతుంది అలాగే ప్రేగు కదలికలను కూడా పెంచుతుంది… Dulcoflex టాబ్లెట్ ఉపయోగాలు : డల్కోఫ్లెక్స్ టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి : * పెద్దలు : 1-2 టాబ్లెట్స్ ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ టాబ్లెట్ తీసుకోవాలి. * చిన్న పిల్లలు: 10 సంవత్సారాలు పై బడిన వారు ప్రతి రోజు 1 టాబ్లెట్ తీసుకోవచ్చు. … Read more

Sporlac DS ( విరోచనాలు తగ్గించే టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి | Tablets for Loose Motions in Telugu.

Sporlac DS టాబ్లెట్లు లో లాక్టో బాసీల్లస్ అనే ప్రోబాయాటిక్ ఉంటుంది. విరోచనాలు ఉన్నవారు ఈ Sporlac DS టాబ్లెట్ తీసుకున్నప్పుడు వీటిలో ఉన్న లాక్టో బాసిల్లస్ లాక్టిక్ ఆసిడ్ గా మారుతూ ఉంటుంది. ఈ లాక్టిక్ ఆసిడ్ ప్రేగు లో ఉన్న pH తగ్గిస్తుంది. ఇలా pH తగ్గడం వలన చెడు బ్యాక్టీరియా వృద్ది చెందకుండా ఉంటుంది. అలాగే ప్రేగు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. SPORLAC DS టాబ్లెట్ ఉపయోగాలు : Sporlac DS … Read more

పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి కనబడే లక్షణాలు , చికిత్స విధానం|Gall Bladder Stones, Symptoms and Treatment in Telugu.

పిత్తాశయం శరీరంలో పైన కుడి భాగంలో ఉంటుంది. కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. జీర్ణక్రియకు అవసరమైనప్పుడు ఈ పైత్యరసం, పిత్తాశయం నుంచి చిన్న ప్రేగులోకి విడుదల అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పైత్యరసంలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ పైత్యరసంలో రాళ్లు అనేవి మిల్లీమీటర్ నుంచి సెంటీ మీటర్స్ వరకి పరిమాణంలో ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఎవరిలో ఎక్కువగా వస్తాయి : పిత్తాశయంలో రాళ్ళు రావడానికి కారణాలు : పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారికి … Read more

జీరా నీళ్లు (జీలకర్ర నీళ్లు ) ఉపయోగాలు| Benefits of Drinking Jeera water in Telugu.

ఆయుర్వేదం ప్రకారం జీరా నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీరా నీళ్ళు ఉపయోగాలు : * జీరా నీళ్లు ప్రతిరోజు తాగడం వలన బరువు తగ్గుతారు. * జీర్ణ వ్యవస్థ కి సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు (అజీర్తి సమస్య, అసిడిటీ, కడుపు ఉబ్బరం) , రక్తహీనత సమస్య బాధపడేవారికి, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి, రక్త పోటును తగ్గించడానికి, జుట్టు దృఢత్వానికి, చర్మ సౌందర్యానికి ఈ జీర నీళ్లు చాలా సహాయపడుతూ ఉంటాయి. * … Read more

అజిత్రోమైసిన్ యొక్క ఉపయోగాలు అలాగే దుష్ప్రభావాలు|Azithromycin Tablets Uses in Telugu

అజిత్రోమైసిన్ అనేది ఒక మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్ . అజిత్రోమైసిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. అజిత్రోమైసిన్ ఉపయోగాలు: అజిత్రోమైసిన్ ఎన్ని రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది : అజిత్రోమైసిన్ సిరప్ రూపంలో ,టాబ్లెట్స్ రూపంలో ఆలాగే ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రూపంలో అజిత్రోమైసిన్ షాపులో అందుబాటులో ఉంటుంది. అజిత్రోమైసిన్ ఎన్ని మిల్లీగ్రామ్ అలాగే ఎప్పుడు ఎలా తీసుకోవాలి : అజిత్రోమైసిన్ 250 మిల్లీ గ్రామ్స్, 500 మిల్లీగ్రామ్, 600 మిల్లిగ్రామ్స్ మోతాదులో ఉంటుంది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ … Read more

నోటి అల్సర్,నోటి పుండు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు |Mouth Ulcers in Telugu.

నోటి అల్సర్ , నోటి పొక్కులు చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని “ఆఫ్తస్ అల్సర్స్” అని కూడా పిలుస్తారు. నోటి అల్సర్స్, నోటి పొక్కులు కారణాలు : 1)ఎక్కువగా ఒత్తిడి తీసుకునే వారికి 2) పోషకాహారం లోపాల వలన ,విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాల వలన 3) ఫుడ్ ఎలర్జీ, టూత్ పేస్ట్ వలన 4) దంత సమస్యల వలన (పళ్ళు విరిగిన లేదా పల్లకి క్లిప్స్ వేసుకున్నప్పుడు) 5) యాంటీబయాటిక్ లాంటి … Read more

బార్లీ నీళ్లు ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తయారు చేసుకోవాలి|Benefits of drinking Barley Water in Telugu.

* బార్లీ నీళ్ళలో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే ప్రతి రోజు తీసుకోవడం వలన జీర్ణం త్వరగా అవుతుంది. * బార్లీ నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. * అలాగే ఇది ప్రతి రోజు తీసుకోవడం వల్ల ,బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, గుండె సంబంధిత వ్యాధి రాకుండా నివారించవచ్చు. * బార్లీ లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. … Read more

తాటి ముంజలు ఉపయోగాలు |Benefits of eating Ice Apple in Telugu.

Ice Apple ( తాటి ముంజలు ) * వేసవికాలంలో తాటి ముంజలు తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది .. * తాటి ముంజలు లో సోడియం , పొటాషియం లాంటి లవణాలు ఉండడంవల్ల శరీరంలో ఏర్పడే డీహైడ్రేషన్ ను కూడా తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటాయి. * తాటి ముంజలలో ఫైబర్స్ ,ప్రోటీన్స్, విటమిన్స్, పుష్కలంగా ఉంటాయి అలాగే ఇవి పడి కడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది . … Read more

వడదెబ్బ లక్షణాలు,రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు|Sun Stroke in Telugu.

వడదెబ్బ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వడదెబ్బ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బ రావడానికి గల కారణాలు: వడదెబ్బ ఎవరిలో ఎక్కువగా వస్తుంది : వడదెబ్బ లక్షణాలు : వడదెబ్బ వచ్చిన వారిలో ప్రథమ చికిత్స : వడదెబ్బ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు : మరింత సమాచారానికి ఈ క్రింది వీడియో చూడండి