విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు|Vitamin B12 rich Foods in Telugu.

విటమిన్ B12 ను “సయనకోబలమైన్” అని కూడా పిలుస్తుంటారు.

విటమిన్ బి12 ప్రయోజనాలు :

విటమిన్ బి12 జన్యువు ఉత్త్పత్తికి , ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి, నరాలకు చాలా ఉపయోగ పడుతూ ఉంటాయి.

విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

  1. మాంసాహారం ( చికెన్, చేపలు ,రొయ్యలు )
  2. గుడ్లు
  3. పాలు
  4. పెరుగు
  5. మజ్జిగ
  6. పన్నీర్
  7. క్యారెట్
  8. మష్రూమ్ (పుట్టగొడుగులు)
  9. పాలకూర
  10. సోయాచిక్కుడు
  11. మిల్లెట్స్ (కొర్రలు అరికలు సాములు ఊదలు ).
  12. మొలకెత్తిన పెసర్లు.
విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు.

Leave a Comment