అల్ల నేరేడు పండు ఉపయోగాలు
అల్లనేరేడు పండుని ఇంగ్లీషులో బ్లాక్ ఫ్లం లేదా జామున్ అంటారు. వీటిని “ఫ్రూట్ ఆఫ్ గాడ్స్” అని కూడా అంటారు. ఇది చూడడానికి డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుంది . వేసవి కాలంలో అధికంగా ఈ పండు లభిస్తుంది. అల్లనేరేడు పండులో చాలా పోషక విలువలు ఉంటాయి .యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ ఫోరస్, క్యాల్షియం, ఫైబర్ , ఫోలిక్ యాసిడ్, ఫ్యాట్ ,ప్రోటీన్స్, సోడియం, కరోటిన్ ఈ విధంగా చాలా పోషక విలువలు ఉంటాయి. అల్లనేరేడి … Read more