అమోక్ససిలిన్ క్లావ్ లోనిక్ ఆసిడ్ ( Amoxicillin and Clavulonic Acid) టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు
అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించే టాబ్లెట్. అమోక్స్సలిన్ అనేది పెన్సిలిన్ యాంటీబయోటిక్. క్లావ్లోనిక్ ఆసిడ్ అమోక్ససిలిన్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ టాబ్లెట్స్ సిరప్ ఇంజక్షన్స్ సాటిస్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ 375 మిల్లీగ్రామ్స్ 625 మిల్లి గ్రామ్స్ ,1000 మిల్లీగ్రామ్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిలో క్లావ్లోనిక్ ఆసిడ్ 125 మిలిగ్రామ్స్ ఉంటుంది. అమోక్ససిలిన్ క్లావ్లోనిక్ ఆసిడ్ అనేది Augmentin, MoxikindCV, … Read more