Ring Worm ( తామర , గజ్జి ) లక్షణాలు , తగ్గాలంటే ఏం చేయాలి ?
రింగ్ వార్మ్ ను తామర , గజ్జి అని కూడా పిలుస్తూ ఉంటారు. తామర అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. తామర చర్మం లేదా తలపై ఏర్పడుతుంది , ఎక్కువగా గజ్జలు, సంక, బొడ్డు ,పిరుదులు , పాదాల పైన, వేల మధ్యలో వస్తూ ఉంటుంది. తామర ఎవరిలో ఎక్కువగా వస్తుంది : చిన్నపిల్లలు తొందరలో స్నానం చేసిన తర్వాత సరిగా తుడుచుకోకుండా తడిగా ఉన్నప్పుడు వెంటనే బట్టలు వేసుకునే వారిలో , అలాగే శుభ్రత పాటించని … Read more