Jaundice Symptoms and Treatment in Telugu|పచ్చ కామెర్లు లక్షణాలు, చికిత్స విధానం .

పచ్చ కామెర్లు ను “జాండిస్” అని కూడా పిలుస్తారు. రక్తంలో “బిలిరుబిన్” అనే పిగ్మేoట్ ఎక్కువ అవ్వడం వలన జాండిస్ వస్తుంది. కామెర్లు ఎలా వస్తాయి : సాధారణంగా ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతికి ఉంటాయి. ఆ తర్వాత చని పోతాయి. ఇలా అయిన తర్వాత ఎర్ర రక్తకణాలు లో ఉండే హీమోగ్లోబిన్ , హీమ్, అలాగె గ్లోబిన్ గా విడిపోయి హీమ్ అనేది బిలిరుబిన్ గా మారుతుంది. ఈ బిలిరుబిన్ కాలేయం లోకి … Read more

వెర్టిగో|కళ్ళు తిరగడం, తల తిరగడం ఎందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి |Vertigo causes symptoms and treatment in Telugu

వర్టిగో అంటే కళ్ళు తిరగడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, మన చుట్టూరా ఉన్న ప్రదేశం గిర్రున తిరగడం. లోపలి చెవి భాగంలో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ గొట్టాలు అలాగే ఓటోలితిక్ ఆర్గాన్స్ లో ఉన్న క్రిస్టల్స్ బ్యాలెన్స్ కి చాలా సహాయపడతాయి. తల అనేది కదిలించినప్పుడు ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ లో ఉన్న ద్రవం ఎన్డోలింఫ్ అనేది తల ఎటు జరుగుతుంటే అటువైపు ద్రవం కదులుతుంది. ఇలా అవ్వడం వలన వెస్టిబులార్ నరం … Read more

చిగుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించే స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా ఉపయోగించాలి|How to Use Stolin, Sensoform Gum Paint in Telugu.

చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఉన్నవారికి డాక్టర్స్ ఈ గం పెయింట్ ఉపయోగించమని సూచిస్తారు. స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఉపయోగాలు : స్టోలిన్, సెన్సఫర్మ్ గం పెయింట్ ఎలా పని చేస్తుంది : * టానిక్ ఆసిడ్ , గ్లిసరిన్ – ఆస్ట్రిన్జెంట్ అంటే రక్తం రావడం తగ్గిస్తుంది అలాగే చిగుళ్ళ నుండి వచ్చే చీము నీ తగ్గిస్తుంది. * పొటాషియం అయోడైడ్ – యాంటీ సెప్టిక్ ,బ్యాక్టీరియా, వైరస్ లను చంపుతుంది. * మెంతాల్ – కూలింగ్ … Read more