న్యుమోనియా వ్యాధి ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలుz, లక్షణాలు, చికిత్స విధానం|Pneumonia Causes , Symptoms and Treatment in Telugu
న్యుమోనియా అనేది ఒక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్.ఊపిరి తిత్తులు బయటి వాతావరణం నుండి వచ్చే ప్రాణవాయువు (oxygen) ను రక్తంలోకి పంపించడం ,అలాగే రక్తం నుంచి చెడు వాయువు (carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడానికి ఊపిరి తిత్తులు సహాయ పడుతుంది కొన్ని సందర్భాల్లో ఊపిరి తిత్తుల భాగమైన అలియోవోలి లో చీము చేరి న్యుమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి రావడానికి కారణాలు : న్యుమోనియా ఎవరిలో ఎక్కువ వస్తుంది : న్యుమోనియా వ్యాధి లక్షణాలు … Read more