విటమిన్ “డి” టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి ?

విటమిన్ డి నీ ” సన్ షైన్ విటమిన్” అని కూడా అంటారు ఎందుకంటే 90% విటమిన్ సూర్య కిరణాలు నుంచి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ “డి” ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి,రోగ నిరోధక శక్తిని పెంచడానికి ,అలసత్వాన్ని తగ్గించడానికి చాలా సహాయ పడుతుంది. విటమిన్ ” డి” టాబ్లెట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి : 0 – 1 సంవత్సరం – 400 IU ( 10 mcg) 1-18 సంవత్సరం – 600 IU ( … Read more

విటమిన్ “డి” తక్కువగా ఉంటే కనపడే లక్షణాలు, టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలి ?

Vitamin”డి” ని “సన్ షైన్ విటమిన్” అని కూడా పిలుస్తారు , ఎందుకంటే 90 % విటమిన్ డి సూర్య కిరణాలు నుంచి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ “డి” ఎవరిలో తక్కువ ఉంటుంది ? విటమిన్ “డి ” తక్కువగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనపడతాయి ? విటమిన్ “డి” నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి ? విటమిన్ “డి” లెవెల్స్ రక్తంలో “కేమి ల్యూమి నిసెన్స్” (CLIA ) అనే పద్ధతి లో చూస్తారు. * … Read more

అల్ట్రాసెట్ టాబ్లెట్ ఉపయోగాలు,దుష్ప్రభావాలు|Ultracet Tablet Uses and Side Effects in Telugu.

అల్ట్రాసెట్ టాబ్లెట్ లో ట్రామాడాల్ (Tramadol ) 37.5 మి.గ్రా ఉంటుంది అలాగే అసితోమినాఫెన్ (Acetominaphen )325 మి.గ్రా. ఉంటుంది ట్రామాడాల్ అనేది ఒక ఓపియాడ్ అనాల్జేసిక్ . ఈ ట్రామాడాల్ మెదడు లో పని చేసి నొప్పిని తగ్గిస్తుంది. అసితోమినాఫెన్ నొప్పిని ,జ్వరం ను తగ్గిస్తుంది ,అలాగే ట్రామాడాల్ యొక్క పని తీరును మెరుగు పర్చుతుంది. అల్ట్రాసెట్ టాబ్లెట్ ఉపయోగాలు : అల్ట్రాసెట్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి : అల్ట్రాసెట్ టాబ్లెట్ ప్రతి రోజు … Read more

గ్రీన్ టీ తాగడం వలన కలిగే ఉపయోగాలు,దుష్ప్రభావాలు |Health Benefits of drinking Green Tea.

గ్రీన్ టీ “కెమేలియా సినేసిస్ ” అనే ఆకుల నుంచి తయారవుతుంది. గ్రీన్ టీ లో 90% ఫీనాల్స్ ( కాటేకిన్, ఎపి కాటెకిన్, గాలో కాటేకిన్ ) 7 % ఎమినో యాసిడ్స్, 3 % తీయనిన్ , ప్రో అంత సాయనిడ్ ,కేఫిన్ ఉంటుంది. గ్రీన్ టీ ఉపయోగాలు : గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకోవాలి ? గ్రీన్ టీ పొద్దున,లేదా మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటలు తిన్న తరువాత తీసుకుంటే … Read more

టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు తినవలసిన ,తినకూడని ఆహారాలు !!!

టైఫాయిడ్ జ్వరం సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. టైఫాయిడ్ జ్వరం నీ “ఎంటేరిక్ ఫీవర్” అని కూడా అంటారు,ఎందుకంటే ఈ జ్వరం ఎక్కువగా జీర్ణ వ్యవస్థ కు ఆపాయం చేస్తుంది. అందువలన టైఫాయిడ్ ఉన్నవారు సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. టైఫాయిడ్ ఉన్నవారు తినవలసిన ఆహారం : టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు తినకూడని ఆహారాలు :

కిడ్నీ వ్యాధి ఉన్నవారు తినవలసిన ,తినకూడని ఆహారాలు!!!

* కిడ్నీ నీ తెలుగు లో మూత్ర పిండాలు అంటారు. మూత్ర పిండాలు శరీరంలొ పేరుకు పోయిన వ్యర్థాలు మూత్రం ద్వారా తొలగించడానికి ఉపయోగపడుతుంది. * కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలి. ప్రతి రోజు 1.5 గ్రా. లేదా ½ టీ స్పూన్ ఉప్పు తీసుకోవచ్చు.అన్ని రకాల ఉప్పులు కన్నా సైంధవ లవణం (కళ్లుప్పు) చాలా మంచిది. * అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆవకాయ, ఫ్రైస్ , పిజ్జా చిప్స్ లాంటివి కూడా … Read more

గొంతు నొప్పి త్వరగా తగ్గాలంటే పాటించవలసిన ఇంటి చిట్కాలు | Home Remedies for Sore Throat in Telugu

గొంతు నొప్పి ఉన్నవారికి గొంతులో ఇబ్బంది అలాగే ఏదైనా తిన్నప్పుడు గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. గొంతు నొప్పి రావడానికి కారణాలు : బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పి లో గొంతు నొప్పి తో పాటు జ్వరం, ఒళ్ళు నొప్పులు , అలాగే టాన్సిల్ ఇబ్బంది ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పి లో గొంతు నొప్పి తో పాటు జలుబు ,దగ్గు ఉంటుంది. గొంతు నొప్పి తగ్గాలంటే ఇంటి చిట్కాలు … Read more