బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ( B Complex) ఉపయోగాలు ,దుష్ప్రభావాలు .

బి కాంప్లెక్స్ విటమిన్లు బి 1,బి2, బి3,బి5,బి6,బి7,బి9,బి12 రూపంలో ఉంటుంది. బి కాంప్లెక్స్ ఎవరిలో తక్కువగా ఉంటాయి ? బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ “న్యూరోబయన్” “న్యూరో బయన్ ఫోర్ట్” “బే కోసుల్” గా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఉపయోగాలు : బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎంత మోతాదులో ఉపయోగించాలి ? బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ప్రతి రోజు ఒక టాబ్లెట్ తిన్న తర్వాత తీసుకోవాలి.సుమారు ఒకటి నుంచి రెండు నెలలు ఉపయోగించాలి. … Read more

Shelcal ( శెల్కాల్ ) క్యాల్షియం, విటమిన్ డి 3 టాబ్లెట్స్, ఎలా ఉపయోగించాలి ?

శెల్కాల్ టాబ్లెట్స్ లో కాల్షియం 500 మి.గ్రా ఉంటుంది ; విటమిన్ డి 250 ఐ. యు. ఉంటుంది. కాల్షియం ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగ పడుతుంది. విటమిన్ డి కాల్షియం నీ పెంచడానికి సహాయ పడుతుంది. Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ ఎవరు ఉపయోగించాలి ? Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ తీసుకోవడం వలన తిమ్మిర్లు ,నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తగ్గించవచ్చు. ఈ Shelcal ( శెల్కాల్ ) టాబ్లెట్స్ , … Read more

బొప్పాయి పండు ఆరోగ్య ప్రయోజనాలు, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు.

బొప్పాయి పండు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బొప్పాయి పండు ఉపయోగాలు : బొప్పాయి పండు ఎంత మోతాదులో తీసుకోవాలి ? బొప్పాయి పండు ప్రతి రోజు ఒక కప్ లేదా 3 ముక్కలు తీసుకోవాలి. బొప్పాయి పండు ఏ సమయంలో తినాలి ? బొప్పాయి పండు ఉదయం లేదా సాయంత్రం వేళలో తీసుకోవచ్చు. రాత్రి పడుకునే సమయంలో ఈ బొప్పాయి పండు తినడం వలన అజీర్తి వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి పండు … Read more

Minoxidil (మినాక్సిడిల్) ఎలా ఉపయోగించాలి,ఎవరు ఉపోయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు ?

మినాక్సిడిల్ అనేది ఒక వ్యాసో డైలేటర్ ( రక్త నాళాలను విశాలము చేయు ) మెడిసిన్. మొదటి సారి ఈ మినాక్సిడిల్ రక్త పోటునీ తగ్గించడానికి ఉపోయోగించేవారు. కానీ ఇలా ఉపయోగించడం వలన జుట్టు ఎక్కువగా రావడం అనే దుష్ప్రభావం చూపించండి. అందువలన అప్పటి నుంచి ఈ మినాక్సిడిల్ అనేది జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. ఈ మినాక్సిడిల్ 2 % అలాగే 5 % లో అందుబాటులో ఉంటుంది. 2 % మినాక్సిడిల్ ఎక్కువగా ఆడవారిలో అలాగే … Read more

CRP ( సీ ఆర్ పి) అంటే ఏమిటి ,ఎవరిలో ఎక్కువ అవుతాయి.

CRP అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఎవరికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ అనేవి విడుదల చేస్తాయి. ఆ మీడియేటర్ లో ఒక ఒక రకం CRP. ఈ CRP ఎక్కువగా కాలేయ భాగం నుంచి విడుదల అవుతోంది. CRP ఉపయోగాలు: CRP వలన ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతాయి. * నార్మల్ CRP లెవెల్స్ అనేవి 0.8 mg/L నుంచి 3 mg/L … Read more

Pumpkin seeds ( గుమ్మడి గింజలు తినడం వలన కలిగే ఉపయోగాలు )

గుమ్మడి గింజలు లో చాలా పోషక విలువలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్) ఉండడం వలన క్యాన్సర్ రాకుండా సహాయ పడుతూ ఉంటుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అలాగే మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తినాలి. *గుమ్మడి గింజలులో మెగ్నీషియం ఎక్కువ ఉండటం వలన అధిక రక్తపోటును అలాగే అధిక షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఇవి చాలా సహాయపడతాయి. *గుమ్మడి గింజలు … Read more

Chia Seeds ( చియా సీడ్స్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు)

చియా సీడ్స్ అనేవి తెలుపు బూడిద రంగులో ఉండే విత్తనాలు. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. చీయ సీడ్స్ ఉపయోగాలు : * చియా సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన క్యాన్సర్ నియంత్రణ లో ఇవి చాలా సహాయ పడతాయి. చీయా విత్తనాలలో ఫైబర్స్ అలాగే ప్రోటీన్స్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా ఉపయోగ పడుతూ ఉంటుంది అలాగే మలబద్ధకం సమస్యని తగ్గించడానికి కూడా ఈ … Read more

అల్ట్రా సౌండ్ స్కాన్ ఎలా చేస్తారు ; చేయించుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు !!!

అల్ట్రా సౌండ్ స్కాన్ ను అల్ట్రా సోనాగ్రఫీ లేదా యూ.ఎస్. జి అని కూడా అంటారు. అల్ట్రా సౌండ్ స్కాన్ ఒక నాన్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా ధ్వని వాయువులు ఉపయోగించి శరీరంలొ ఉన్న అవయవాల యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. అల్ట్రా సౌండ్ స్కాన్ రకాలు : అల్ట్రా సౌండ్ స్కాన్ చాలా రకాలుగా ఉంటుంది. USG Abdomen : కాలేయం, పిత్తాశయం ,క్లోమ గ్రంథి ,కడుపు, మూత్ర పిండాలు, ప్లీహము తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. USG … Read more

Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు.

Meftal Spas ( మెఫ్తాల్ స్పాస్) టాబ్లెట్ నెలసరి లో వచ్చే నోప్పి ,నెలసరి లో వచ్చే తిమ్మిర్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మెఫ్తాల్ స్పాస్ లో డై సైక్లోమిన్ 10 మి గ్రా ఉంటుంది. మెఫినమిక్ ఆసిడ్ 250 మి గ్రా ఉంటుంది. డై సైక్లోమిన్ అనేది ఒక ఆంటీ కొలినర్జిక్ మెడిసిన్. ఈ డై సైక్లోమిన్ మృదువైన కండరాలను విశ్రాంతి చేస్తాయి. ఈ మృదువైన కండరాలు కడుపులో, ప్రేగులో , గర్భ సంచి , బ్లాడర్ … Read more

Pantop 40 ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఉపయోగాలు , దుష్ప్రభావాలు .

Pantop 40 టాబ్లెట్ లో పంటాప్రాజోల్ ఉంటుంది. ఈ పంటాప్రాజోల్ టాబ్లెట్స్ , సిరప్ ,ఐ.వి సస్పెన్షన్ లో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. Pantop ( పాన్ టాప్ 40 ) టాబ్లెట్ ఎలా పని చేస్తుంది ? పంటాప్రాజోల్ అనేది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. సాధారణంగా మానవ శరీరంలోని కడుపులో ప్రోటాన్ పంప్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్ పంప్స్ ఆసిడ్ నీ ఉత్పత్తి చేస్తాయి.ఈ పంటాప్రాజోల్ తీసుకోవడం వలన ప్రోటాన్ పంప్స్ నుంచి … Read more