Albendazole Tablets- అల్బెండజోల్ ( నులి పురుగులు తగ్గించే టాబ్లెట్) ఉపయోగాలు, దుష్ప్రభావాలు.
అల్బెండజోల్ అనేది ఒక ఆంటీ పారసైటిక్ మెడిసిన్. శరీరంలో ఉన్న నులి పురుగులు, బద్దే పురుగు, కొంకే పురుగు లు తగ్గించే టాబ్లెట్ . ఈ అల్బెండజోల్ మార్కెట్ లో ” Zentel 400 ” ; “Ben dex 400” అనే పేరు తో మందుల దుకాణం లో ఉంటుంది . ఈ అల్బెండజోల్ టాబ్లెట్స్ అలాగే సిరుప్స్ రూపంలో ఉంటుంది. అల్బెండజోల్ పిల్లలకు వచ్చే వార్మ్ ఇన్ఫెక్షన్ తగించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్మ్ ఇన్ఫెక్షన్(నులి … Read more