జీరా నీళ్లు (జీలకర్ర నీళ్లు ) ఉపయోగాలు| Benefits of Drinking Jeera water in Telugu.

ఆయుర్వేదం ప్రకారం జీరా నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీరా నీళ్ళు ఉపయోగాలు : * జీరా నీళ్లు ప్రతిరోజు తాగడం వలన బరువు తగ్గుతారు. * జీర్ణ వ్యవస్థ కి సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు (అజీర్తి సమస్య, అసిడిటీ, కడుపు ఉబ్బరం) , రక్తహీనత సమస్య బాధపడేవారికి, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి, రక్త పోటును తగ్గించడానికి, జుట్టు దృఢత్వానికి, చర్మ సౌందర్యానికి ఈ జీర నీళ్లు చాలా సహాయపడుతూ ఉంటాయి. * … Read more

అజిత్రోమైసిన్ యొక్క ఉపయోగాలు అలాగే దుష్ప్రభావాలు|Azithromycin Tablets Uses in Telugu

అజిత్రోమైసిన్ అనేది ఒక మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్ . అజిత్రోమైసిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. అజిత్రోమైసిన్ ఉపయోగాలు: అజిత్రోమైసిన్ ఎన్ని రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది : అజిత్రోమైసిన్ సిరప్ రూపంలో ,టాబ్లెట్స్ రూపంలో ఆలాగే ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రూపంలో అజిత్రోమైసిన్ షాపులో అందుబాటులో ఉంటుంది. అజిత్రోమైసిన్ ఎన్ని మిల్లీగ్రామ్ అలాగే ఎప్పుడు ఎలా తీసుకోవాలి : అజిత్రోమైసిన్ 250 మిల్లీ గ్రామ్స్, 500 మిల్లీగ్రామ్, 600 మిల్లిగ్రామ్స్ మోతాదులో ఉంటుంది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ … Read more

నోటి అల్సర్,నోటి పుండు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు |Mouth Ulcers in Telugu.

నోటి అల్సర్ , నోటి పొక్కులు చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని “ఆఫ్తస్ అల్సర్స్” అని కూడా పిలుస్తారు. నోటి అల్సర్స్, నోటి పొక్కులు కారణాలు : 1)ఎక్కువగా ఒత్తిడి తీసుకునే వారికి 2) పోషకాహారం లోపాల వలన ,విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపాల వలన 3) ఫుడ్ ఎలర్జీ, టూత్ పేస్ట్ వలన 4) దంత సమస్యల వలన (పళ్ళు విరిగిన లేదా పల్లకి క్లిప్స్ వేసుకున్నప్పుడు) 5) యాంటీబయాటిక్ లాంటి … Read more