స్పాస్మోనీల్ టాబ్లెట్ లో Dicyclomine -20 mg, Paracetamol -325 mg ఉంటుంది.
డై సైక్లోమిన్ మృదువైన కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. మృదువైన కండరాలు ఎక్కువగా కడుపు,చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, గర్భసంచి,మూత్రాశయం లో ఉంటాయి.
పారాసెటమాల్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
స్పాస్మోమిల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించాలి :
- కడుపు నొప్పి
- కడుపు లో తిమ్మిర్లు
- కడుపు పట్టేసుకున్నవారు
- నెలసరి సమయంలో వచ్చే నొప్పి
- ప్రేగులో నొప్పి
- ఇరిటబుల్ బొవేల్ సిండ్రోమ్
స్పస్మోనీల్ టాబ్లెట్ ఎవరు ఉపయోగించకూడదు :
- 12 ఏళ్ల లోపు చిన్నారులు
- గర్భవతులు
- పాలు ఇచ్చే తల్లులు
- పారాసెటమాల్ అలర్జీ ఉన్నవారు
స్పాస్మోనిల్ టాబ్లెట్ ఎలా ఉపయోగించాలి :
నొప్పి ఉన్నవారు ఈ టాబ్లెట్ ప్రతి రోజు రెండు పూటలు తినక ముందు లేదా తిన్న తర్వాత తీసుకోవాలి.
స్పస్మోనిల్ టాబ్లెట్ ” సిప్లా” కంపెనీ వారు తయారు చేసారు. ఈ టాబ్లెట్ ధర సుమారు 30 రూపాయలు ఉంటుంది.
మరింత సమాచారాన్ని క్రింది వీడియో చూడండి :